ఛ.. చెవులు పిండాలని తెలియక మా అమ్మ నాకు తొడపాశం పెట్టేది.
మా అమ్మ కంటే పంతులమ్మే నయమనుకుని సచ్చినట్టు బడికి పోయిన.
లేదంటే, నేను కూడా మోదీలెక్క బడి గోడ దుంకి, ఛాయ్ అమ్మి, ఆఖర్కి ఈ దేశాన్ని కూడా అమ్మేంత గొఫ్ఫోన్ని అయ్యె'టోన్ని'.
తెలుగు నేల హిస్టోరికల్ అచీవ్మెంట్ మిస్సైంది
.....,,, , ......,,,,.....,,,,......,,,.... ,,,,....... ,,,,,,......
ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉంటే అదే ఐశ్వర్యం..
*ఐస్క్రీమ్ తిన్నా కరిగిపోద్ది, తినకపోయినా కరిగిపోద్ది*.
జీవితం కూడా అంతే...
*ఏంజాయ్ చేసినా కరిగిపోద్ది, చేయకపోయినా కరిగిపోద్ది*.
• అదేదో ఏంజాయ్ చేసిపోతే, ఆ జీవితానికి ఓ పరమార్థం వుంటుంది.
• *తర్వాత నరకం, స్వర్గం అంటారా*?!?! ఉన్నాయో, లేవో కూడా ఎవడికి తెలియదు, నువ్వు మళ్ళీ పుడతావో లేదో కూడా తెలియదు.
• తాగినోడు *ఎదవ కాదు, తాగలేనోడు మహానుభావుడు* కాదు.
• పోని తాగలేనోడు నూరేళ్ళు బ్రతుకుతాడా అంటే, ఆ గ్యారంటీ లేదు.
• ఎవడిపాయింట్ ఆఫ్ వ్యూ వాడిది, ఎవడి జీవితం వాడిది.
ఫైనల్ గా చెప్పదేంటంటే...
*టైం టు టైం తినండి, పడుకొండి, ఎక్కువ ఆలోచించకండి, ఆరోగ్యాలు జాగ్రత్త*.
• ఎక్కడ పోతుందో అని లాకర్లలో భయంతో దాచుకునే సంపద *ఐశ్వర్యమా*?
• లేక ఎప్పుడు మనతోనే ఉంటుంది అనే ధైర్యం *ఐశ్వర్యమా*!.
• *ఐశ్వర్యం* అంటే నోట్ల కట్టలు, లాకర్స్ లోని తులాల బంగారాలు కాదు?!?!?!
• ఇంటి గడపలలో ఆడపిల్ల గజ్జల చప్పుడు *ఐశ్వర్యం*.
• ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య *ఐశ్వర్యం*.
• ఎంత ఎదిగినా, నాన్న తిట్టే తిట్లు *ఐశ్వర్యం*.
• అమ్మ చేతి భోజనం *ఐశ్వర్యం*.
• భార్య చూసే ఓర చూపు *ఐశ్వర్యం*.
• పచ్చటి చెట్టు, పంటపొలాలు *ఐశ్వర్యం*.
• వెచ్చటి సూర్యుడు *ఐశ్వర్యం*.
• పౌర్ణమి నాడు జాబిల్లి *ఐశ్వర్యం*.
• మనచుట్టూ ఉన్న పంచభూతాలు *ఐశ్వర్యం*.
• పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు *ఐశ్వర్యం*.
• ప్రకృతి అందం *ఐశ్వర్యం*.
• పెదాలు పండించే నవ్వు *ఐశ్వర్యం*.
• అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు *ఐశ్వర్యం*.
• బుద్ధికలిగిన బిడ్డలు *ఐశ్వర్యం*.
• బిడ్డలకొచ్చే చదువు *ఐశ్వర్యం*.
• భగవంతుడిచ్చిన ఆరోగ్యం *ఐశ్వర్యం*.
• చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి *ఐశ్వర్యం*.
• పరులకు సాయంచేసే మనసు మన *ఐశ్వర్యం*.
• *ఐశ్వర్యం* అంటే చేతులు లేక్కేట్టే కాసులు కాదు.
• కళ్ళు చూపెట్టే ప్రపంచం *ఐశ్వర్యం*.
• మనసు పొందే సంతోషం *ఐశ్వర్యం* ధన్యవాదాలు _ 🙏 .
88888888888 8888888 88888 8888:::::: ::::::::
*అప్పట్లో కష్టం అంటే* - 🤔
తినడానికి..... సరైన తిండి దొరక్కపోవడం🍱
చదివినా.... ఉద్యోగం దొరక్కపోవడ0👨🏻👨🏻👨🏻🎓
భార్యకి... భర్తపోరు👨🏻👨🏻👨🏻💼... అత్తపోరు👵🏻
ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు👰🏻
ఆరుగాలం కష్టపడిన రైతుకి... పంట చేతికి అందకపోవడం🌽🌾
ఇంటిల్లపాది....
ఒక్కరి సంపాదనతో బ్రతకడం💰
చాలీచాలని జీతాలు💵
ఇలా ఒకస్థాయిలో ఉండేవి.
మిగతావాటికి చాలావరకు సర్దుకుపోయేవారు.... సరిపెట్టుకునేవారు.
*ఇప్పుడు కష్టం అనే రూపురేఖలు మారిపోయాయి* - 🙄
పరీక్ష తప్పితే కష్టం📝
అమ్మ తిడితే కష్టం🙅🏻
నాన్న కొడితే కష్టం🥊
పాఠాలు నేర్పే గురువు అరిస్తే కష్టం🗣
సరైన చీర కొనకపోతే కష్టం🛍...!
*ఇప్పటివారి కష్టాలకి కారణం ఒక్కటే* - 🤔
అనుకున్నది.... దొరకాలి 😃
అప్పుడు.... కష్టం లేనట్లు 😀
పిన్నీసు📎 దొరక్కపోయినా,
ప్రాణం పోయేంత.... కష్టం వచ్చినట్లు బాధ పడిపోతున్నారు😭
అప్పట్లో మనస్సు చాలా బలంగా ఉండేది❤
ఎందుకంటే చిన్ననాటి నుండి కష్టాలు చూసి పెరిగేవారు😧
ఇప్పుడు కష్టం అంటే ఏంటో తెలియకుండా....
తల తాకట్టుపెట్టయినా పిల్లలు కోరిందల్లా...
వాళ్ళ కాళ్ళ ముందు పెడుతున్నాము📱⌚👖
మానసిక బలం తగ్గిపోబట్టి వాళ్ళకిప్పుడు ప్రతీది కష్టమే😣
అంతెందుకు మొన్న
కర్ణాటక లో ఒక IAS ఆఫీసర్🤵🏻
కోస్తాంధ్ర లో ఒక IPS ఆఫీసర్👨🏻👨🏻👨🏻✈️
సినిమా హీరోలు🕺🏻👨🏻👨🏻👨🏻👨🏻👨🏻🎤
ఎంతోమంది సబ్ ఇన్స్పెక్టర్లు👮🏻
ఐఐటీ స్టూడెంట్స్👨🏻👨🏻👨🏻👨🏻👨🏻💻👩🏻👩🏻👩🏻👩🏻👩🏻💻
మెడికోస్👨🏻👨🏻👨🏻👨🏻👨🏻⚕👩🏻👩🏻👩🏻👩🏻👩🏻⚕
కూడా మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య లు చేసుకున్నారు🔪🔫⚰
ఇప్పటి *కొత్తతరం పెద్దలకి* చెప్పేది ఏంటంటే - 👌🏼
చదవండి.. చదివించండి.
దాంతోపాటే కష్టపడడం నేర్పండి👨🏻👨🏻👨🏻👨🏻👨🏻🔧👩🏻👩🏻👩🏻👩🏻👩🏻🌾👩🏻👩🏻👩🏻👩🏻👩🏻🍳👨🏻👨🏻👨🏻👨🏻👨🏻🚒
"మేము పడుతున్న కష్టం చాలు,....
పిల్లలెందుకు కష్టపడాలి🤔"
అని అనుకోవడం చాలా పెద్ద పొరపాటు☹️!
మీరు ఎంత కష్టపడుతున్నారో తెలియజేస్తూ వారిని పెంచండి😇
అప్పుడే వారికి కష్టం విలువ తెలుస్తుంది.
జీవితంలో వారు స్థాయిలను చేరుకోవడానికి పునాది అవుతుంది
🙏🙏🙏👍👍👍
Hope that you will understand....😍
No comments:
Post a Comment