👉క్రింది పోస్ట్ చాలా బావుంది..
👉 నిను రాసింది కాదు!..fb నుండి కాపీ చేసినాను!!
👉 కూతురి పై తండ్రి ప్రేమ గురుంచిన సబ్జెక్ట్
👉కథనం ( రాసిన తీరు) అద్భుతం
👉ప్రతి యువతి / అమ్మాయి చదవవలసిన పోస్ట్
👉 చిన్న మైనస్ పాయింట్..చాలా పెద్దగా ఉంది.
👉 సలహా ఏమిటంటే ..సగం చదవకండి..ఫీల్ రాదు
# మణిబాబు పల్లె
–---------------------------------------------------------------
Read.... Read.... Read.......
దయచేసి మొత్తం చదవండి🙏🙏🙏🙏
-------------------------------------------------------------------
దుప్పటి కప్పుకొని... Phone Brightness తక్కువగా పెట్టుకొని ముసిముసిగా నవ్వుతూ Msg లకు Replies ఇస్తున్న బిందు... Room బయట ఏదో చప్పుడు వినిపించేసరికి Phone Lock చేసి మెల్లిగా దుప్పటి తీసి Door దగ్గరకు వెళ్లి తలుపు సందులోంచి బయటకు చూసింది.... Hall లో నాన్నగారు అటు ఇటు తిరుగుతూ కనిపించారు.... అమ్మ సోఫా లో కూర్చొని గడియారం వైపు చూస్తోంది.... తమ్ముడు Cake ని చేతిలో పట్టుకొని నాన్నగారి వంక చూస్తున్నాడు...!
వాళ్లను చూసి వెంటనే మెల్లిగా తలుపులు వేసి Door Lock చేసి వచ్చి Bed మీద పడుకొని దుప్పటి కప్పేసుకొని మళ్లీ చాటింగ్ మొదలెట్టింది...!
ఇంతలో నాన్నగారు ... " బిందు....బిందు... " అంటూ పిలిచారు... తమ్ముడు... అమ్మ కూడా పిలవడం మొదలెట్టారు.... ఏరోజు లేనిది ఈరోజు కొత్తగా బిందు Door Lock చేస్కోవడం వాళ్లకు విచిత్రంగా అనిపించింది... కాస్త భయంగా కూడా అనిపించింది.... పీలవడంతో పాటు ఈసారి తలుపులను కూడా బాదడం మొదలెట్టారు నాన్నగారు...!
వాళ్ళు అంతలా పిలుస్తున్న కూడా బిందు కప్పుకున్న దుప్పటి తీయలేదు..వాళ్ళ పిలుపుకు Respond అవ్వలేదు.... Phone పక్కన పెట్టేసి కళ్ళు తెరిచి ఏదో ఆలోచిస్తూ ఉంది.... ఇంతలో బిందు Mobile Vibrate అయ్యింది.... వెంటనే బిందు Mobile చేతిలోకి తీసుకొని Call Answer చేసింది.... అటు వైపు నుండి ఎవరో Birthday Wishes చెప్పారు.... బిందు సంతోషంతో Thanks You So Much అని చెప్పి ఇంకేదో మాట్లాడింది...!
ఇంతలో నాన్నగారి వాళ్ళ పిలుపులు కాస్త అరుపులుగా మారడంతో.... అయిష్టంగానే Call Cut చేసి వెళ్లి Door తీసింది..!
Door తీయగానే నాన్నగారు... " Many More Happy Returns of the Day రా కన్నా " అంటూ ఎంతో ప్రేమతో బిందు ని wish చేశారు.... అమ్మ... తమ్ముడు కూడా...!
Cake Cut చేయించారు.... నాన్నగారు ఏదో Gift కూడా ఇచ్చారు తనకి... పాపం తనకి బాగా నిద్రొస్తుంది ఏమో...అందుకే కనీసం ఆ Gift ని open కూడా చేయకుండానే Room లోకి వెళ్ళిపోయి Door వేసుకుంది...!
దాదాపుగా 3 నెలలకు పైనే అయ్యుంటుంది బిందు నాన్నగారితో కూర్చొని మాట్లాడి... చాలాసార్లు నాన్నగారు మాట్లాడడానికి ప్రయత్నించారు.... కానీ ఈ మధ్య బిందు బాగా Busy అయిపోయింది.... Project work లు... Combined Studeis.... Extra Classes అనుకుంటూ చాలా busy అయిపోయింది.... ఒకప్పుడు నాన్నకు Gud Mrng చెప్పేదాక తన Day ని Start చేయని బిందు ఈరోజు Day మొత్తంలో ఒక్కసారి కూడా నాన్నతో మాట్లాడడానికి Time ఇవ్వట్లేదు.... ఎప్పుడు లేనంతగా బాగా మారిపోయింది ఈ మధ్య..... ఎంతగా అంటే తన Birthday రోజే నాన్నగారి Birthday అనే విషయం మర్చిపోయేంతగా...!!
బిందు ప్రవర్తన నాన్నగారికి కొత్తగా అనిపించింది... ఏవేవో అనుమానాలు కలిగాయి తనలో.... కానీ తన కూతురి మీద ఉన్న నమ్మకానికి ఆ అనుమానాలు పటాపంచలు అయ్యాయి....!
మరుసటి రోజు ఉదయం నాన్నగారు సోఫా లో కూర్చొని పేపర్ చదువుతున్నారు.... బిందు నాన్నగారి ముందు నుండే Bag తీస్కొని బయటకు వెళ్ళింది.... నాన్నగారు చూసారు కానీ ఏం అడగలేకపోయారు.... బహుశా Frnd దగ్గరికి వెళ్తుందేమో అనుకున్నారు.... కానీ అమ్మ అడిగేసింది... " ఎక్కడికే... Bag తీస్కొని బయల్దేరావ్..." అంటూ...
" బట్టలు డ్రై క్లీనింగ్ కి ఇవ్వడానికి మా " అని చెప్తూ చెప్తూనే గేట్ దాటేసింది....!
సరిగ్గా వాళ్ళ ఇంటి నుండి 30 అడుగులు వేస్తే డ్రై క్లీనింగ్ Shop వచ్చేస్తుంది.... మహా అంటే ఓ 10 నిమిషాల నడక...!
బిందు బయల్దేరి గంట కావొస్తుంది... ఇంకా ఇంటికి రాలేదు.... నాన్నగారు కంగారుగా.. " రేయ్... ఓసారి బయటకి వెళ్లి చూడు... అక్క Shop దగ్గర ఉందేమో " అంటూ తమ్ముడిని బయటకి పంపాడు...!
10 నిమిషాల్లోనే తిరిగివచ్చి... " అక్క...అసలు Shop కి రాలేదు అంట నాన్నగారు " అని చెప్పేసరికి.... నాన్నగారు కుర్చీలోంచి లేచి టేబుల్ మీద ఉన్న తన Phone తీసుకొని బిందు Number కి call try చేశారు.... Call కలవలెదు...!
బిందు వాళ్ళ Frnds అందరికి చేశారు... కానీ తను వాళ్ళ ఎవరి దగ్గరికి వెళ్ళలేదు...!
నాన్నగారికి ఏం చేయాలో పాలు పోలేదు.... తెల్సినవాళ్ళ అందరికి Call చేశారు... కానీ ఏ ఉపయోగం లేకుండా పోయింది....!
" ఓసారి పోలీస్ Complaint ఇద్దాం అండి.." అంటూ అమ్మ ఏడుస్తూ అనేసరికి నాన్నగారు సరేనంటూ కళ్ళు తుడుచుకుని...Complaint File చేయడం కోసం Photo కోసం బిందు రూమ్ లోకి వెళ్లారు....!
అలా వెళ్ళగానే ఇలా టేబుల్ మీద Photo కనిపించింది... టక్కున Photo తీస్కొని రూమ్ నుండి బయటకు వస్తూ ఒక్కసారిగా ఆగిపోయి తన చేతిలో ఉన్న ఫోటో వంక చూసారు.... ఎవరో అబ్బాయి ఫోటో అది... ఇందాక తను ఫోటో తీసిన ఆ టేబుల్ వంక చూసేసరికి ఓ Letter గాలికి శబ్దం చేస్తూ కనిపించింది...!
దగ్గరికెళ్లి Letter open చేశారు నాన్నగారు...
" నాన్న... నేను ఆ ఫోటో లో ఉన్న అబ్బాయిని ప్రేమిస్తున్నాను.... ఇద్దరం కలిసి దాదాపుగా 6 నెలలుగా ప్రేమలో ఉన్నాం.... పెళ్ళి కూడా చేసుకోవాలి అనుకున్నాం.... కానీ ఈ విషయం మీకు చెప్తే మీరు ఖచ్చితంగా ఒప్పుకోరు అని తెల్సు నాకు.... పైగా ఈ మధ్య ప్రేమించిన పాపానికి కన్న తండ్రులే కూతుళ్ళని చంపేస్తున్నారు.... అందుకే భయపడి మీకు చెప్పలేదు.... మమ్మల్ని కల్సి బ్రతకనివ్వండి... మాకు మీ అవసరం లేదు... దయచేసి మాకోసం వెతికి..మా జీవితాలను నాశనం చెయ్యకండి...!! "
నాన్నగారు Letter మొత్తం చదివి.... రూమ్ తలుపులు మూసేసుకున్నారు....!
సరిగ్గా వారం రోజుల తరువాత బిందు ఆటో దిగింది ఇంటి ముందు.... ఆటో శబ్దం విని బయటకు పరిగెత్తుకుంటు వచ్చాడు తమ్ముడు.... బిందు ని చూసి ... " అమ్మ... అక్క వచ్చేసింది..." అంటూ అరిచాడు.... ! అమ్మ కూడా బయటకు వచ్చింది.... బిందు వంక చూస్తూ అలా నిలబడిపోయింది...!
బిందు... అమ్మని తముణ్ణి చూస్తూ సిగ్గు తో తల దించుకొని భయంతో బయటే నిల్చుండిపోయింది.... తమ్ముడు బిందు దగ్గరికి వెళ్లి.. " లోపలికి పద అక్క... " అంటూ ప్రేమగా పిలుస్తూ బిందు చేతిలో ఉన్న Bag తీస్కొని... తనను లోపలికి తీసుకెళ్లాడు.... బిందు కి ఏం అర్థం అవ్వలేదు.... లోపలికి వెల్లగానే అమ్మ బిందు ని గట్టిగా హత్తుకుని ఏడ్చేసింది.... బిందు అంత విచిత్రంగా అనిపించింది.... తను చేసిన పనికి అందరూ కోప్పడతారు... తిడతారు అనుకుంది.... కానీ ఇక్కడ అంత విచిత్రంగా జరిగేసరికి తనకు మెల్లిగా అర్థం అయ్యింది.... తను రాసిన ఆ Letter వీళ్ళు చదవలేదు అని... !
మరి అయితే ఆ letter ఏమైనట్టు.... ఎవరు చదివినట్టు....
" నాన్నగారు...".... Yes... ఆ Letter నాన్నగారే చదివి ఉండాలి... అవును నాన్నగారే చదివారు.... కానీ నాన్నగారు ఎక్కడ.... తను వచ్చి ఇంతసేపు అయిన నాన్నగారు ఎక్కడ కనిపించలేదు....!
బిందు... " అమ్మ.... నాన్నగారు ఎక్కడ...? " అంటూ అమ్మని అడిగింది...!
అమ్మ ఏడుస్తూ ... గోడ వంక చూసింది..!
బిందు గోడ వంక చూసి ఖంగుతింది...!
నాన్నగారి Photo కి దండ వేసుంది... బిందు కి పిచ్చి ఎక్కినంత పని అయింది.... తను ఆ shock నుండి తేరుకోకముందే తమ్ముడు ఏడుస్తూ ఓ Letter తీసుకొచ్చి బిందు కి ఇచ్చాడు...!
అందులో.....
" నన్ను క్షమించండి.... నేను బిందు ని లైంగికంగా వేదించాను.... తను ఇన్నిరోజులు ఎవరికి చెప్పలేదు.... కానీ ఈ మధ్య నా వేదింపులు బాగా ఎక్కువ అవ్వడంతో... తను ఎవరికైనా చెప్పేస్తుంది అన్న భయం నాలో మొదలైంది.... అందుకే ఆ భయంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నాను......"
ఆ Letter చూసి.... బిందు ఒక్కసారిగా కూలబడిపోయింది.... తన తల పగిలిపోయినంత పని అయ్యింది.... గుండె బరువు ఎక్కిపోయింది.... నోట మాట రాని స్థాయికి చేరుకుంది...!
తనని చూస్తూ అమ్మ.... నాన్నను దూషిస్తుంది... తను బిందు పట్ల ప్రవర్తించిన తీరు గురించి ఆ Letter లో రాసింది నిజం అనుకొని.......!
బిందు ఏం మాట్లాడకుండా Silent గా భారంగా అడుగులు వేస్తూ తన Room లోకి వెళ్ళింది... రూమ్ లోకి వెళ్లి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని ఏడ్చింది.... తల ను గోడకు బాదుకుంటూ ఏడ్చింది.... చేతులతో తలను కొట్టుకుంటూ ఏడ్చింది.... నేలపై కూలింది.... కన్నీటి ధార ప్రవహించింది తన కళ్ళ నుండి.... నేలపై తలను వాల్చిన తనకు ఎదురుగా ఉన్న టేబుల్ వైపు దృష్టి సారింది.... లేచి టేబుల్ దగ్గరికి చేరుకుంది..!
నాన్నగారు తన Birthday రోజు ఇచ్చిన Gift ని తన చేతిలోకి తీసుకుంది... అది Open చేసినట్టు అనిపించింది తనకు.... దాన్ని పూర్తిగా Open చేసేసరికి ... ఏవో Papers కనిపించాయి... Last year తన Birthday wish గా US లో Masters చేయాలని ఉంది అని నాన్నగారితో అంది బిందు.... అందుకోసమే నాన్నగారు తను దాచుకున్న డబ్బు మొత్తాన్ని తన US Education కోసం Invest చేసి Seat సంపాదించి దాన్ని Gift గా ఇచ్చారు....!
అది చూసి బిందు కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు... బయటకి వస్తున్న దుఃఖాన్ని గొంతులోనే అదిమిపట్టి కుమిలి కుమిలి ఏడ్చింది.... బిందు ఆ Gift ని కింద పెడుతుండగా ఆ Gift Box అడుగు భాగాన ఉన్న ఓ Letter క్రిందపడింది.... బిందు దాన్ని తెరచి చదవడం మొదలెట్టింది.....
" బిందు.... ఎలా ఉన్నావ్ రా బంగారు.... ఈ Letter నువ్ చదువుతున్నావ్ అంటే ఖచ్చితంగా నువ్ చేసింది తప్పు అని తెలుసుకొని తిరిగి వచ్చి ఉంటావు.... పర్లేదు బంగారు.... తెలిసో తెలియక చేసిన తప్పుల్ని దేవుడు లెక్కేట్టడు లే.... ఇక ఈ మనుషులు లెక్కెడతారు అంటావా.... ఆ Chance వాళ్లకు ఇవ్వను నేను.... నా బంగారాన్ని ఎవరైనా ఏదైనా అననిస్తాన నేను..... అందుకే నువ్ చేసిన తప్పు జనాలకు కనబడకుండా తప్పు నా మీద వేసుకున్నాను.... So... నిన్ను ఎవరు ఏం అనరు... నువ్ Happy గా ఉండొచ్చు.... కాకపోతే నేను చెప్పిన అబద్ధం వల్ల నీ ముందే నన్ను జనాలు తిడుతూ ఉండొచ్చు.... కానీ నువ్ అవేం పట్టించుకోవద్దు రా తల్లి.... నన్ను ఎవరు ఏమన్నా పర్లేదు.... అవి వినడానికి నేను ఎలాగూ ఇక్కడ ఉండను కదా....!
హ... నువ్ అన్నది నిజమే తల్లి... ప్రేమించిన పాపానికి కన్న తండ్రులే కూతుళ్ళని చంపుకుంటున్నారు... కానీ నన్ను కూడా వాళ్ళతో పోల్చావు చూడు అది కాస్త బాధను కలిగించింది తల్లి.... కాస్త కాదు చాలా.... చొక్కా పై బొత్తాలు పెట్టుకోకపోతే ఎగిరిపోయే పరువు ప్రతిష్టల కోసం నిన్ను ఎలా చంపుకుంటాను అనుకున్నావ్ రా....!
నాన్నను రా తల్లి.... గుండెల మీద పెట్టుకొని పెంచాను... నీకు చిన్నపాటి జ్వరం వచ్చిన తెల్లవార్లు జాగారం చేసి మరీ కంటికి రెప్పలా కాపాడుకున్నాను నేను.... నీ రేపటి భవిష్యత్ గురించి నా గతాన్ని , ప్రస్థుతాన్ని సైతం తాకట్టు పెట్టాను నేను.... నీలో మా అమ్మని చూసుకొని నువ్వే నా సర్వస్వమ్ అనుకొని అనుక్షణం నీ గురించే ఆలోచిస్తూ బతికాను రా కన్నా.... అలాంటి నేను నీ ప్రాణాలు తీస్తాను అని ఎలా అనుకున్నావ్ రా....!
9 నెలలు మోసే తల్లిని దేవత అంటూ పూజిస్తారు.... కానీ ఆ మిమ్మల్ని 9 నెలలు మోసే ఆ తల్లిని కవచం లా కాపాడుకుంటూ... భూమి మీదకి అడుగు పెట్టిన నిన్ను 22 ఏళ్ళు భుజాల మీద ఎట్టుకొని పెంచిన నాన్నను మాత్రం కసాయి వాణ్ణి చేశావ్ ఈరోజు... చచ్చిపోయాను రా బంగారు.... నువ్ రాసిన ఆ అక్షరాలు చూడగానే చచ్చిపోయాను నేను....!...అందుకే శాశ్వతంగా చచ్చిపోదాం అని Decide అయ్యాను...! నలుగురు నీ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే నేను విని తట్టుకోలేను రా తల్లి...!!
నాన్న అంటే నమ్మకం రా... నా నమ్మకానివి రా నువ్.... ఏ రా తల్లి.... నాతో పాటు నువ్ Bike మీద వస్తూ Mobile లో chat చేస్తూ కూర్చుంటే నా బండికి ఉన్న అద్దంలో కనిపించదు అనుకున్నవా .... కనిపించిన కూడా ఎవరు అని అడగలేను... కారణం నమ్మకం.... నా కూతురు అనే నమ్మకం.. ఏది చేసినా నాకు చెప్పి చేస్తుంది అనే నమ్మకం.... కొడుకుల్ని గది బయటే ఉంచి.... కూతుళ్ళని గుండెల్లో దాచుకునే నాలాంటి పిచ్చి తండ్రులు ఎందరో ఉన్నారు..... కానీ ఆ కూతుళ్లు మాత్రం నాన్న గుండెల మీద తంతూ వాళ్లకు నచ్చినట్టుగా బతికేస్తున్నారు...!
అసలు ఏం కావాలి రా మీకు.... ఏదైనా సరే మన దగ్గర లేకుంటేనే కదా బయట Try చెయ్యాలి....అసలు Love అంటే ఏంటి... !
Caring హ.... మీ పట్ల ఎవడో గాలికి తిరిగే వెధవ తిన్నవా అంటూ మూడు పూటలు పలకరిస్తేనే Caring అంటే.... ఆ మూడు పూటలు మీకు తిండి పెడుతున్న Parents చేసేదాన్ని ఏమనాలి...?
Gifts.... పాతిక రూపాయలు పెట్టి Greeting Card... పదిహేను రూపాయలు పెట్టి ఓ చాక్లెట్ కొనిస్తేనే Love పుట్టేసుద్ది అంటే.... పుట్టినప్పటి నుండి ఈరోజు దాకా నువ్ వాడే ప్రతీది కొనిచ్చిన తండ్రి మీద ఏ మాత్రాన ప్రేమ ఉండాలి మరి....??
మేము ఇవ్వలేని ప్రేమలు వాళ్ళు ఎలా ఇవ్వగలుగుతారు తల్లి.... ?
పోనీలే కన్నా.... నువ్ ఏది చేసినా నాకు...Ok.... ఓ తండ్రిగా నువ్ చేసే ప్రతీదాన్ని Support చేస్తాను నేను.... అందుకే నిన్ను Support చేయడానికి నా ప్రాణం కూడా పణంగా పెట్టాను.... నువ్ Happy గా ఉండడమే నాకు కావాలి.... ఓ తండ్రిగా నీకు మంచి భవిష్యత్తు ఇవ్వడం నా భాద్యత... ఇకనైనా కాస్త జాగ్రత్తగా ఉండు తల్లి..... ఇక పై నిన్ను Support చేయడానికి నేను కూడా ఉండను.......
లవ్వు, కొవ్వు అని తిరిగి మోసపోయే తింగరిబుచ్చిలకు ఈ పోస్ట్ అంకితం.
#కాపీ కొట్టినది:- @ పల్లె మణి బాబు
.. ..,,,,,...,,,...##########********^^^^^^^^^#####
స్పందన ...లేకుంటే ...
సృష్టికి అన్యాయం చేసే "ఆవుల" గాళ్ళం అవుతాం !!
########################
పండుగలు , పర్వదినాల్లో ...అవులకు... గుళ్లలో అవి తిన్నా, తినకున్నా.. వాటి ముందు పండ్లు తదితర పదార్దాలు వేసేసి...ఎదో పుణ్యంని "అమెజాన్ ఆర్డర్" చేసుకున్నట్లు , అది వచ్చేస్తున్నట్లు సంతృప్తి పడేవారు కొందరు...!..అదో విశ్వాసం.. తప్పు కాదు.
కానీ....
ప్రస్తుతం మాత్రం వీధి వీధి లో కరోనా లాక్ డౌన్ కారణంగా,ఇటు గుళ్ళు బంద్ కావటం, అటు రోడ్లకి అత్యధిక పారిశుధ్యం ఇస్తుండటం తో రోడ్లు పై ఏమి దొరకక పోవటం కారణంగా...ఒక్కో పశువు "అంబా" అంటూ రెండు సందులు వినపడేలా బీకరంగా అరుస్తున్నాయి....ఆ అరుపు సాక్షాత్తు దేవుడి నే...అసలు నీవు ఉన్నావా..?? అని నిలదిస్తున్నట్లు ఉంది !
వీటికి ఓటు హక్కు లేదు కాబట్టి ..వీటికి ఎలాంటి ఉచిత పంపిణీలు కూడా ఎవరు పట్టించుకోవటం లేదు...నమ్ముకున్న గుడికి వేసిన తాళం కప్ప... తమ కడుపుని వెక్కిరిస్తున్నట్లు ఉంది.
అర్జెంట్ గా ..ధార్మిక , సహృదయులు పట్టణంలోని పశువుల నీటి, ఆహార సమస్య పై స్పందించాలి..
ఎవరూ ముందుకు రాని పక్షంలో...కనీసం ఆయా పశువుల యజమానుల కైనా ...మున్సిపాలిటీ వారు బయటకు రానివ్వకుండా అప్పగించాలి.
ఎందుకంటే.... ఇక్కడ బయట ఏమి లేవు...
ఇక్కడ రోడ్లన్నీ ...."ఖాళీ"!
మనుస్యుల గుండెలన్ని..."ఖాళీ" !!😢😢
@ పల్లె మణి బాబు
జర్నలిస్ట్ & కార్టూనిస్ట్
................................................................. ....................
ATTENTION PLEASE
################
మీ కోసం..మా కోసం..మన కోసం..👌
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
మీ వారికి మీరు నచ్చచెప్పుకొని..
ఆరోగ్య పరీక్షలకు, వాస్తవ సమాచారం తో..
ముందుకు రప్పించండి...అందరిని..రక్షించండి !!
🤧🤕🤒😷🤧🤕🤒😷
👉వారి "కుట్ర" కాకున్నా..వారి "మూర్కత్వం" తో పెను ప్రమాదం ఇప్పటికే జరిగింది.!..ఇందులో ఎలాంటి సందేహం లేదు...
"తిలా వైరస్..తలా పిడికెడు"....
అన్నట్లు ఢిల్లీ నుండి విస్తరిస్తున్న వైరస్ కు...
నిర్లక్ష్యంగా వ్యవహరించిన..చీపురు ఒక ప్రధాన కారణమే...
కానీ ఇప్పుడు ఒక మతం ని కానీ, పార్టీ ని ..తీరికగా...తిట్టుకుంటూ కూర్చునే సమయం కాదు..
ఇప్పుడు వారిపై కోపాన్ని, ద్వేషాన్ని, రకరకాల క్రియేటివిటీ తో సోషల్ మీడియాలో తీర్చుకొంటు ఉండటం తప్ప ఎవరు చేసేది ఏమి లేదు...!
మరోవైపు...
పాజిటివ్ కేస్ లు పెంచుకోవడం తప్ప !!
పరిస్థితి ఇలాగే పరస్పర విమర్శ లతో...
కాలయాపన తో...కొనసాగుతుంటే...
ముందుగా దెబ్బ తినేది..వారు, వారి కుటుంబ సభ్యులే ...తరువాత..మొత్తం..సమాజం....కాబట్టి ..
.అర్జెంట్ గా ...వారికై వారు...
ప్రభుత్వానికి, వైద్య శాఖ కి సహకరించి...రోగ విస్తరణ జరగకుండా ...ఆ మత పెద్దలే ..."పెద్ద" మనసుతో ముందుకు వచ్చి మీ వారిలో చైతన్యం కలిగించాలి.
లేదంటే పవిత్ర మత నమ్మక భావనతో చేసుకున్న మీ కార్యక్రమం....ఆధునిక భారతావని చరిత్రలో...
శవాల కుప్పగా మారి...చెరిగిపోని పీడ జ్ఞాపకంగా భవిష్యత్తు తరాలకి మిగిల్చిన వారిమి అవుతాం !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ పల్లె మణి బాబు
జర్నలిస్ట్ & కార్టూనిస్ట్
జగతి మొత్తం విస్తరించిన..
"జగథ్ కీలాడి..."
దేశం..వాతావరణం...
అవతలి వారి వయసు...
అన్నిటినీ ...లెక్కలేసుకొని మరీ...
దాడి చేసే..."వంచకి"
శరవేగంగా ఒక్కరి నుండి వెయ్యి మందికి అయినా నెట్ వర్కింగ్ మార్కెటింగ్ స్కిల్స్... తో విస్తరిస్తున్న మహమ్మారి...
గ్లోబలైజేషన్...వ్యూహo లపై మంచి పట్టు ఉన్నట్లుగా..గ్లోబ్ అంతా విస్తరించిన రాకాసి...
వైరస్ వంశం లో 7th జనరేషన్ గా చెప్పుకునే కోవిడ్19...నుంచి...భవిష్యత్తులో కూడా ప్రమాదం పొంచి ఉంది...
భారతీయ శాస్త్ర వేత్తలకు...దీని అంతం ఒక సవాల్
😷. 🤒. 🤕. 🤧.
@ పల్లె మణి బాబు
జర్నలిస్ట్ & కార్టూనిస్ట్
పది పుస్తకాలు చదివితే మనల్ని "ఇంటలెక్చువల్" అంటారు.
పుస్తకంలా పది మంది మనల్నే చదివితే "సెలబ్రిటీ" అంటారు.
వందల పుస్తకాలు ఒక చోట పేర్చితే గ్రంథాలయం అంటారు.
అదే ఒక వ్యక్తి నిలువెత్తు గ్రంథాలయం అయితే అంబేద్కర్ అంటారు..
బాబాసాహెబ్ పుస్తకాల్లోని అక్షరాల్ని ఒడిసి పట్టి ఆచరిస్తే, అంబేద్కరైట్స్ అంటారు.
Happy Librarian's Day..
*నేను నా నమ్మకం!*
—————————
*చరిత్రైతే నమ్ముతా!*
*పురాణం నమ్మను.*
*శాస్త్రీయతను నమ్ముతా!*
*దేవుళ్ళు/అతీతశక్తులను నమ్మను!*
*మనుషులలో* *దైవాంశసంభూతులను నమ్మను!*
*మనుషులను నమ్ముతా!*
*మతగ్రంథాలను నమ్మను!*
*సైన్స్ పుస్తకాలను నమ్ముతా!*
*నిరాధారమైన నమ్మకాలను నమ్మను!*
*ఆధారాలున్న నిజాలను నమ్ముతా!*
*పరలోకం/స్వర్గలోకం నమ్మను!*
*భూలోకాన్ని మాత్రమే నమ్ముతా!*
*మనిషిలో అతీతశక్తులను నమ్మను!*
*మనిషిలోని అజ్ఞానాన్ని/విజ్ఞానాన్ని నమ్ముతా!!*
*అదృష్టాన్ని నమ్మను!*
*కష్టాన్ని/శ్రమను నమ్ముతా!!*
*మతాలను నమ్మను!*
*మనిషిలోని మానవత్వాన్ని నమ్ముతా!!*
*సృష్టికర్తను/దేవుడిని నమ్మను!*
*మనిషే దేవుడిని సృష్టించుకున్నాడని నమ్ముతా!!*
*ఓటరుగా నమోదు చేసుకోండి!*
*జనవరి ఒకటికి 18 ఏళ్లు దాటిన యువతకు అర్హత*
హైదరాబాద్: *వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే యువత ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ డా।।శశాంక్ గోయల్ బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఉత్తర్వులు జారీచేసిందని, జాబితాలో మార్పులుచేర్పులకు అవకాశం కల్పించిందని ఆయన పేర్కొన్నారు. వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ‘‘కొత్తగా ఓటు హక్కు పొందగోరే వారు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి. పోలింగు కేంద్రాల హేతుబద్ధీకరణను అక్టోబరు 31లోగా పూర్తిచేస్తాం. ముసాయిదా ఓటర్ల జాబితాను నవంబరు 16న ప్రకటిస్తాం. నాటి నుంచి డిసెంబరు 15 వరకు ఓటర్ల జాబితాలో మార్పులుచేర్పుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 2021 జనవరి 15లోగా వచ్చిన దరఖాస్తులను పరిష్కరిస్తాం. అదే రోజు తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తాం. ఓటర్ల నమోదు, మార్పులుచేర్పుల విషయంలో ప్రజల్లో అవగాహన, దరఖాస్తుల స్వీకరణ కోసం రెండు శని, ఆదివారాల్లో ప్రత్యేక కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించాం. ఆయా తేదీలను త్వరలో ప్రకటిస్తాం’’ అని శశాంక్ గోయల్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.*
🤺🪂🤺🪂🤺🪂🤺🪂🤺🪂🤺🪂----శుభొదయం అందరికి-----
----------విన్నపం--------------
*ప్రపంచ ఆవిరి పట్టే 7 రోజులు..*
*వైద్యుల అభిప్రాయం ప్రకారం, COVID-19 ను ముక్కు నుండి ఆవిరితో కొడితే, కరోనా ను నిర్మూలించవచ్చు. అందరూ ఆవిరి ప్రచారం ప్రారంభిస్తే.*
*ఈ విధంగా పనిచేయడానికి, ప్రపంచం నలుమూలల నుండి ఆవిరి పట్టే ప్రక్రియను ఆగస్టు 12 నుండి ఆగస్టు 18 వరకు, అంటే ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం వరకు ప్రారంభించా లని మేము కోరుతున్నాము.*
*ఆవిరిని పట్టడానికి కేవలం 5 నిమిషాలు.*
*ఒక వారం రోజుల పాటు ఈ పద్ధతిని అవలంబించడం ద్వారా, ఘోరమైన COVID-19 బయట పడవచ్చు అని మేము విశ్వసిస్తున్నాము...*
*దయచేసి ఈ సందేశాన్ని మీ గ్రూపులకు, బంధువులు, స్నేహితులు మరియు పొరుగు వారందరికీ పంపండి,*
*తద్వారా ఈ అందమైన ప్రపంచంలో మనమందరం కలిసి ఈ కరోనా వైరస్‌ను చంపి, స్వేచ్ఛను పొందవచ్చు.*
గమనిక:- అవసరం ఉంటనె అన్ని జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్ళండి లెనిచో ఇంట్లొ వుండి మీరు క్షెమంగా వుండి ఇతరులను క్షెమంగా వుంచండి
*ధన్యవాదాలు*
🙏🙏
.............................................................................................
మానవ జాతి ఎందుకు పిట్టలాగా రాలిపోతోంది.
ఇన్ని రోజులు మానవ జాతి సాధించిన అభివృద్ధి మానవున్ని ఈ చిన్న వైరస్ నుండి ఎందుకు కాపాడ లేక పోతోంది..
WHO చెప్పిన ప్రకారం కరోనా అనేది SARC జాతి వైరస్. ఈ
SARC కరోనా వైరస్, ముందు వచ్చిన SARC వైరస్ లకన్నా
తక్కువ శక్తి కలది. అయినా ఈ కరోనాకు ఇన్ని లక్షల మంది ఎలా బలి అయిపోతున్నారు.
ఈ వైరస్ లు ఇప్పుడు పుట్టినవి కాదు. కొన్ని వేల సంవత్సరంల కింద నుండే వున్నాయి. అప్పుడు వైరస్ లను తట్టుకున్న మానవులు ఇప్పుడు ఎందుకు చిగురుటాకు లాగ రాలిపోతున్నారు.
చివరి 10 నుండి 20 సంవత్సరం లలో జరిగిన మార్పులు
🔹 5-6 నెలల్లో పండ వలసిన ధాన్యాన్ని వంగడాల పేరుతో 2-3 నెలలకు పెరిగే విధంగా తయారు చేసే అగ్రికల్చర్ సైంటిస్ట్స్ లది తప్పు. దాని ఎంకరేజ్ చేసే ప్రభుత్వాలది తప్పు. ఈ వంగడల నుండి వచ్చిన ధాన్యాన్ని తింటే శక్తి వస్తుంది తప్ప, రోగాలను తట్టుకునే ఇమ్మ్యూనిటి రాదు.
🔹 Rs.250-Rs. 500 లకు తయారయ్యే నూనెలను Rs.100 లకే రిఫైన్డ్ ఆయిల్ ల పేరుతొ పెట్రోల్, డీజిల్ వేస్ట్ ఆయిల్ లను సప్లై చేసే కంపెనీ లది తప్పు.
🔹 స్వచ్ఛమైన తాటి, జీలుగ, ఈత బెల్లము లైన తీపి పదార్ధములు మానేసి ఇమ్మ్యూనిటి ని పూర్తిగా హరించే షుగర్, బెల్లం లను వాడడం ఇమ్మ్యూనిటి ని పూర్తిగా హరిస్తుంది.
🔹 తల్లి పాలను తప్ప ఇతర జీవుల పాలను తాగకూడదు.
కాల్షియమ్ పేరుతొ తమను తాము మోసం చేసుకుంటూ విచ్చల విడిగా పాలు, టీ, కాఫీ లను తాగడం వల్ల ఇమ్మ్యూనిటి పూర్తిగా నాశనం అవుతోంది. వీటిని సేవించడం వాళ్ళ హార్మోన్ Imblance జరిగి ఇమ్మ్యూనిటిహరించుకు పోతోంది. టీ, కాఫీ లను పండించే కంపెనీలు , వాటిని ప్రమోట్ చేసే క్రీడాకారులు , సెలెబ్రేటిస్ కూడా దీనికి బాధ్యులే.
🔹 వారం లో ఒక్క రోజు కూడా ఇండియన్స్ మాంసం తినే వారు కాదు. ఇప్పుడు డబ్బులు ఎక్కువ అయ్యి వారం లో మూడు, నాలుగు రోజులు తింటున్నారు. ఇక ఇతర దేశస్తులు రోజుకు రెండు మూడు సార్లు తింటున్నారు. మాంసం తింటే శక్తి, కాలరీస్ వస్తాయి తప్ప వున్న ఇమ్మ్యూనిటి పోతుంది. పైగా సైడ్ ఎఫెక్ట్స్.. బీపీ, షుగర్ పెంచుతుంది. ఆరు నెలల్లో పెరగవలసిన కోళ్లను 40 రోజుల్లో పెంచుతున్నారు. Anti Biotics ఇచ్చి పెంచిన కోళ్లు పెట్టె గుడ్లు తింటే ఏమైనా ఇమ్మ్యూనిటి వస్తుందా?
🔹 సముద్రపు ఉప్పు కాక iodised ఉప్పు అని విషాన్ని అమ్మే కంపెనీలు కూడా ఇమ్మ్యూనిటి దెబ్బ తినడానికి బాధ్యులు. ఈ ఉప్పు తిని మన శరీరం హూనం అయ్యి నిర్జీవం అవుతోంది.
🔹 మైదా, నూడుల్స్, పన్నీర్ లాంటి ఫాస్ట్ ఫుడ్స్ తింటే వున్న ఇమ్మ్యూనిటిపోవడం తప్ప ఏమైనా రోగ నిరోధక శక్తి వస్తుందా.
🔹 సంకరాలు అయిపోయిన స్వీట్ కార్న్, హైబ్రిడ్ కార్న్, సొయా బీన్ తింటే ఇమ్మ్యూనిటి పోతుంది.
🔹 ప్రకృతి వ్యవసాయాన్ని మరచి ఈజీ గా ఉంటుందని కెమికల్స్, ఫెర్టిలైజర్స్ తో పంటలను పండిస్తున్న రైతులదీ తప్పు. ఈ కెమికల్స్ తో పెంచిన పంటలకు ఇమ్మ్యూనిటి ఉండదు. దీన్ని కంట్రోల్ చెయ్యలేక పోతున్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ , గవర్నమెంట్లది తప్పు .
🔹 పండ్లను natural గా మాగించి తినాలి. ఇప్పుడు పచ్చి
కాయలను పీకి కెమికల్స్ తో మాగిన్సున్న బిజినెస్ మాన్ లది
తప్పు.
🔹 పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ రైస్, cheese తింటే ఊబకాయం పెరిగి వున్న ఇమ్మ్యూనిటి గుండు సున్నా అవుతోంది.
🔹 తియ్యగా వుండే చాకొలేట్, Biscuts, Cakes అయితే శరీరాన్ని కుంగదీస్తున్నాయి. వైరస్ లకు ఆహరంగా ఉంటున్నాయి.
🔹 పాలు హార్మోన్ imbalance అయినా, అది పెరుగు గా
మారినప్పుడు లాక్టో బ్యాసిలస్ అనే మంచి బాక్టీరియా ఉంటుంది. అది చెడు వైరస్, బాక్టీరియాలను శరీరం నుండి తరిమేస్తుంది.
🔹 15 డిగ్రీస్ కన్నా తక్కువ అయితే లాక్టో బాసిల్లస్ చని పోతుంది. కాబట్టి ఫ్రిడ్జ్ లలో పెట్టి తినే పెరుగు , మజ్జిగ వేస్ట్.
పై విషయాలు అన్ని మరచి తప్పు చేయడం వల్ల 10 - 20
సంవత్సరంల నుండి మనిషి ఇమ్మ్యూనిటి (రోగ నిరోధకశక్తి ) తగ్గిపోతూ చిన్న చిన్న వైరస్ లను తట్టు కోలేక మూతికి మాస్కులు, చేతులకు santitizers , సబ్బులు వాడే దుస్థితికి వచ్చాడు. వైరస్ లకు గడ గడ లాడుతున్నాడు. సోషల్ డిస్టెన్స్ పాటించవలసిన దుస్తితిలో వున్నాడు.
ఇప్పటికి అయినా మారకపొతే మానవ జాతి తొందరలోనే అంతరించి పోతుంది.
పై మెసేజ్ ను దయచేసి అందరూ చదవండి
ఓపికగా 👌🏾
మానవాళికి అవసరమైనది Mahi
*ప్రతి గ్రూపుకు పంపమని అభ్యర్థించండి*
🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏
.......................................#...#....#....#..#...............
. బూటకపు స్వతంత్రాన్ని వ్యతిరేకిస్తూ,
ఆధిపత్య కులాల నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ.,
దళిత బహుజనుల విముక్తి కోసం
మీ వీఎస్ఆర్ శీలం
అందిస్తున్న చిన్న అక్షరమాల...
==================
74 ఏళ్ల ఈ స్వతంత్ర భారతావనిలో సంపూర్ణంగా స్వాతంత్ర్యం సిద్ధించింది ఒక అగ్ర కులాలకు మాత్రమే అని
ప్రస్తుత పాలకుల తీరు స్పష్టంగా తెలియ చేస్తూ ఉన్నది...
వాస్తవం మాట్లాడాలి అంటే
ఈ దేశం మనది,
కానీ,
అధికారం మనది కాదు, అధికారంలో ఉన్న
మనము కీర్తించే దళిత బహుజన నాయకులు కూడా మన వాళ్లు కాదు...
"మనువాద నాయకుల భజనపరులే "
ఇది
సూర్యుడు తూర్పున మాత్రమే ఉదయిస్తాడు అన్నంత సత్యం.
ఈ దేశంలో పుట్టి
ఇక్కడే పెరిగి
వేల ఏళ్లుగా బానిసలమయ్యాము.
అంటరానివాళ్ళము అయ్యాము.
మ్లేచ్చులము అయ్యాము.
అధములము అయ్యాము.
శ్వపచులం అయ్యాము.
పంచములము అయ్యాము.
ప్రపంచ మేధావి జ్ఞాన శిఖరం నవ బుద్ధ, బాబాసాహెబ్
డాక్టర్ B R అంబేద్కర్ గారి
అత్యున్నతమైన మేధస్సుతో భారత రాజ్యాంగం ఆవిర్భవించడం వలన
ఈనాడు స్వేచ్ఛావాయువులు పీల్చుకోగలం అవుతున్నాం.
కానీ
ఆ మహనీయుడు సూచించిన ఓటు హక్కును వినియోగించుకోవడంలో సంపూర్ణంగా విఫలమై ఉన్నాం.
ప్రస్తుత ప్రజాస్వామిక వ్యవస్థలో
పాలకులకు
ఆధిపత్య కులాలకు
పెట్టుబడిదారులకు,
మనం
బ్రోకర్లము అయ్యాము,
చెంచాలం అయ్యాము,
ఓట్లు కాసే వనాలము అయ్యాము.
ఓట్లు వేయించే ఏజెంట్లము కూడా అయ్యాము.
కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ
నాయకులను ప్రశ్నించిన మన వాళ్ళను కూడా చంపిన హంతకులము కూడా అవుతునే వున్నాము.
ఇన్ని చెంచాగిరులకు ఓడ్చి
మీకు పట్టం కడితే
తద్ ఫలితమే
ఈనాడు
దళితుల పథకాలు దొడ్డి మళ్లింపులు.
దళితులపై హత్యలు.
దళిత మహిళలపై అత్యాచారాలు.
ప్రశ్నించిన వారికి జైలు శిక్షలు..
ఇదేనా మన తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చిన ప్రజాస్వామ్యం
ప్రజాస్వామికవాదులు రా
మార్క్సిస్టు లారా
మహాత్మ జ్యోతిరావు పూలే వారసుల రా
అంబేద్కర్ సిద్ధాంతకర్త లారా
భీమ్ ఆశయాల సారథులారా
విమర్శకుల రా
అభ్యుదయ వాదులారా
ఆలోచించండి
జరిగింది బూటకపు స్వాతంత్రోద్యమం.
స్వాతంత్రం వచ్చింది
కేవలం ఆధిపత్య కులాలకు మాత్రమే
కనుక రేపు ఆగస్టు 15 ని నల్లజెండాలతో మనం
నిరసనోద్యమాన్ని తెలియజేద్దాం.
ప్రతి దళిత బహుజన బిడ్డ
ప్రతి మహాత్మ పూలే అంబేద్కర్ వాది.
ప్రతి మార్క్సిస్ట్
ప్రతి హేతువాది
ప్రతి అభ్యుదయవాది
ఈ నిరసన ఉద్యమంలో పాల్గొనండి
దళిత బహుజన రాజ్యాధికారం కోసం
దళిత సైన్యం
దళిత బహుజన సైన్యంతో చేయి కలపండి
ఈ దేశం మనది
ఈ నేల మనది
ఈ జాతి మనది
ఈ మట్టి పై హక్కు మనది
కనుకే అధికారం కూడా మనదే కావాలి
మనువాదులను మట్టి కరిపిద్దాం
నూతన ప్రజాస్వామిక వ్యవస్థ ( బహుజన రాజ్యం) ను స్థాపిద్దాం
జై భీమ్
జై దళిత సైన్యం
జై దళిత బహుజన సైన్యం
జై భారత్
మీ
వి ఎస్ ఆర్ శీలం.
సైన్యం జాతీయ సైనికుడు
............................................. ...............................
రాజ్యాంగం ముందు మహిళలకు హక్కు లేదు.
బాల్యంలో, తండ్రి క్రింద, యవ్వనంలో భర్త పనిమనిషి మరియు వృద్ధాప్యంలో కొడుకు దయపై ఆధారపడి ఉంటుంది.
బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ వారికి రాజ్యాంగంలో సమాన హోదా ఇచ్చారు.
ఆస్తి హక్కు, ఉద్యోగంలో సమాన హక్కు, ఇదంతా బాబా సాహెబ్ వల్లనే.
బాబా సాహెబ్ స్త్రీ ఏ కులానికి చెందినవాడని, సమాజంలో దళితుల మాదిరిగానే ఆమె కులంలో కూడా అదే స్థానం ఉందని చెప్పేవారు. మహిళ పేరు లేదు.
ఒకరి భార్య, మరొకరి తల్లి, మరొకరి అమ్మమ్మ తెలిసింది.
Men భారతీయ పురుషుల దృష్టిలో, ఒక స్త్రీ ఒక బిడ్డను ఉత్పత్తి చేయాలి మరియు భర్తకు పనిమనిషిగా ఉండాలి.
మహిళలకు నీచమైన మార్గమే తప్ప మరొకటి లేదు.
భారత రాజ్యాంగం మరియు హిందూ కోడ్ బిల్లు నుండి మహిళలకు సమాన హక్కులు లభించాయి.
జో బాబా సాహెబ్ డా.
ఇది అంబేద్కర్ బహుమతి.
కానీ వ్యంగ్యం ఏమిటంటే, నేటికీ తెలియని మహిళలు హక్కులు కోల్పోయిన జీవితాన్ని గడుపుతున్నారు.
వికృత మనస్తత్వం ఉన్నవారు ఆధునిక భారతదేశంలో కూడా స్త్రీలను పగలు మరియు రాత్రి దోపిడీ చేస్తున్నారు.
బాబా సాహెబ్ డాక్టర్ అంబేద్కర్ మహిళలకు తల్లి కంటే ఎక్కువ.
"ఎవరి రాజ్యాంగం మరియు హిందూ కోడ్ బిల్లు కారణంగా, IAS, PCS, DOCTOR, PM, CM ఇంజనీర్ మరియు అంతరిక్షంలోకి వెళ్ళే అవకాశం వచ్చింది"
కానీ ఏమిటంటే మహిళలు డాక్టర్ అంబేద్కర్ బాబా సాహెబ్‌ను నమ్మడం లేదు మరియు అర్థం కాలేదు…
సాధ్యమైనంతవరకు భాగస్వామ్యం చేయండి.
// స్త్రీ జనోద్ధరణ -డాక్టర్ అంబెడ్కర్- పరిశీలన//
ప్రపంచ దేశాలు ఉద్యమాలతో హక్కులు సాదించుకుంటే ఈ దేశం లో మాత్రం బాబాసాహెబ్ ఒక్కరే మహిళల తరుపున అవిశ్రాంత పోరాటం చేశారు.
మనుధర్మ శాస్త్రం ప్రకారం "న స్త్రీ స్వతంత్ర మర్హతి" అంటూ స్వేచ్ఛను మహిళకు ఈ బ్రహ్మణీయ సమాజం నిరాకరిస్తే బాబాసాహెబ్ ఒక్కరే ఈ దేశం లో స్త్రీ స్వేచ్ఛ కోసం అలుపెరగని పోరాటం చేశారు.మహిళా అభివృద్దే ఈ దేశ నిజమైన అభివృద్ధి అంటూ ఆయన చేసిన పోరాటం ఆయన కులం కారణంగా ఆధిపత్య కులవర్గాలు బయటకు తెలియనీయకుండా జాగ్రత్త పడ్డారు.
ఈ జాగ్రత్త పడటం లో అగ్రకుల కమ్యూనిస్టుల పాత్ర కూడా కొంత ఉండటం విస్మయానికి గురిచేసిన అంశం.భారత దేశం లో స్త్రీ హక్కుల గురించి మాట్లాడిన నేతలు ,మహనాయకులు ఎందరో ఉన్నారు.
కానీ బాబాసాహెబ్ ఒక్కరే వారికి హక్కులు కల్పించడం లో కృతాకృత్యులు అయ్యారు.
బాబా సాహెబ్ సిద్ధాంతమే స్వేచ్ఛ ,సమానత్వం ,సౌబ్రాతృత్వం నిర్మించబడ్డది
మహిళల కోసం న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా:
--------------------------------------------------------
బాబాసాహెబ్ అంబెడ్కర్ 1951 సెప్టెంబర్ 29 లో పార్లమెంట్ హిందు కోడ్ బిల్ ను ఆమోదించనందుకు తన న్యాయశాఖా మంత్రి పదవికి రాజీనామా చేశారు.
భారత దేశ బ్రహ్మణీయ వ్యవస్థ స్త్రీని ఒక వస్తువుగా మాత్రమే చూసింది ఇంకా చెప్పాలంటే ఒక బానిసగా చూసింది ,జనాభాలో సగం ఉన్న మహిళలను ఇలా బానిసత్వం లోకి నెట్టడాన్ని బాబాసాహెబ్ ఆక్షేపించారు.
హిందు కోడ్ బిల్ ఈ దేశం లో ఉన్న మహిళలందరి కోసం రూపొందించిన బిల్ ,భారత దేశం లో ఇప్పుడు దేశభక్తులుగా పిలవబడుతున్న అప్పటి నాయకులు శ్యామ్ ముఖర్జీ లాంటి వాళ్ళు ఈ బిల్ ను తూర్పార బట్టారు.
మహిళ నాయకురాలయిన సరోజిని గారుకూడా స్త్రీల హక్కుల కోసం గొంతెత్తి న బాబాసాహెబ్ గొంతుకు కనీసం మద్దతు ఇవ్వలేదు.
భారత దేశ వివాహం అంటే బలవంతంగా రుద్దబడుతున్న వివాహం వీళ్లకు విడిపోయే అవకాశం విడాకుల చట్టం ద్వారా కల్పించేలా ఉన్న హిందు కోడ్ బిల్ ను ఆమోదించాలని బాబాసాహెబ్ పట్టుబడితే హిందూ బ్రహ్మణీయ వ్యవస్థను మోస్తున్న ఈ దేశ అత్యున్నత సభ ఈ బిల్లు ను నిరాకరించింది.
కలత చెందిన బాబాసాహెబ్ తన మంత్రిత్వానికి రాజీ నామ చేశారు.
తరువాత మూడేళ్లకు కొన్ని సవరణలతో హిందు కోడ్ బిల్ పాస్ అయింది.
ఈ రోజున మహిళలు హక్కులు పొందుతున్నారు అంటే అది బాబాసాహెబ్ కృషి ఫలితమే..
“హిందూ కోడ్ బిల్ అంబేద్కర్ ప్రతిపాదించపోతె రంగనాయకమ్మ ఎక్కడుంటుండెనో
రంగనాయకమ్మ అభిమానులు ఈ విషయం తెలుసుకోవాలి ఒకసారి ఆలోచించుకోవాలి”
#హిందూ కోడ్ బిల్లు #ఎవరి కోసం!
//#అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు ఉపోద్ఘాతంలోహిందూ సవర్ణ స్త్రీల స్వేచ్ఛా సమానత్వాల కోసం అని స్పష్టంగా విశ్లేషించారు. భారత సమాజంలోని అణగారిన సామాజిక సమూహాల మహిళలు హిందూ కోడ్ బిల్లు అంశాల పరిధిలోకి రారు#//
#భారత రాజ్యంగ కర్త, అణగారిన కుల సమూహాల మహిళా జన పక్షపాతి #డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రూపొందించిన ‘హిందూ లా కోడ్’
(హిందూ ధర్మ శాస్త్ర బిల్లు)
బిల్లును, దాని పునాదుల నేపథ్యాలు, చరిత్రలను చర్చించాల్సి వుంది. 1951లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ న్యాయ శాఖ మంత్రిగా హిందూ సవర్ణ మహిళోద్ధారణ కోసం చట్ట సభలో పెట్టిన హిందూ లా కోడ్ బిల్లును ఓడించిన మహిళాభివృద్ధి వ్యతిరేక, మనువాద హిందూ ఆధిపత్య ‘పితృ, మాతృ’స్వామ్యాల కుల రాజకీయాల గురించి, సవర్ణ మహిళల హక్కుల పక్షాన నిలబడిన అంబేద్కర్‌ని మంత్రి పదవిలో కొనసాగనివ్వని కుల కుయుక్తుల గురించి మాట్లాడుకోవాల్సిన చారిత్రక సందర్భం.
తరచుగా హిందూ కోడ్ బిల్లు అంటే అంబేద్కర్, ఆ బిల్లు వీగిపోవడం, అంబేద్కర్ రాజీనామా అని వింటున్నాం, చర్చిస్తున్నాం. కానీ ఏమిటి ఈ హిందూ లా కోడ్ బిల్లు అంటే–
అంబేద్కర్ నాటికి భారతీయ సమాజంలో ఎవరైతే మనువాద ధర్మ శాస్త్రాలను బద్ధులై పాటిస్తున్న హిందూ ఆధిపత్య వర్ణకుల స్త్రీలున్నారో వారి ఆస్తి, వారసత్వం, దత్తత, వివాహం, విడాకులు, గార్డియన్‌షిప్, పోషణ హక్కులకు సంబంధించిన ప్రతిపాదిత చట్టంగా అంబేద్కర్ రూపొందించినదిగా అర్థం చేసుకోవాలి.
కానీ, భారత సమాజంలోని అంటరాని కులాల మహిళలు, ఆదివాసీ తెగల, జాతుల మహిళలు, వెనుబడిన తరగతుల, సంచార జాతుల మహిళలు, ఇతర అణగారిన సామాజిక సమూహాల మహిళలు, హిందూ కోడ్ బిల్లు అంశాల పరిధిలోకి రారు. ఈ దేశ మనువాద హిందూ ఆధిపత్య కుల వ్యవస్థలో అంటరానితనాలకు, వెట్టి చాకిరీలకు, వెలివేతలకు గురవుతున మహిళలకు, ఇంకా కూటి కుండ చుట్టే తిరుగుతున్న ఆకలి మహిళలకు, లైంగిక వేధింపులు, హింసలు, దాడులకు గురవుతున్న మహిళలకు, పాకీ వృత్తి మహిళలకు, జోగినీ మాతంగి మహిళలకు, చదువు అక్షరజ్ఞానం ఆవలున్న మహిళలకు, పసితనాన్నే పసిద్దయే మహిళలకు, ఇతర ప్రమాదభరిత వృత్తుల్లో, హీన వృత్తుల్లో, సేవల్లో, కనీస వేతనాలు, సమానవేతనాలు లేని అసంఘటిత శ్రామికరంగాల్లోని మహిళలకు ఆస్తుల్లేని మహిళలకు, ఇంటా బైటా శ్రమ దోపిడీ, దొర దొర్సనీల అజమాయిషీలున్న మహిళలకు గడపల్లేని ఆరుబయలు ఎండలే జీవితాలుగాగల మహిళలకు, భర్తల్ని కోల్పోయినా మారు మనుము చేసుకొని మనుగడ సాగించే మహిళలకు, మానవ హక్కులు, గౌరవాలు, సామాజిక న్యాయాలు కోల్పోయిన మహిళలకు హిందూ లా కోడ్ బిల్లు వర్తించలేదు. ఎందుకంటే ఈ మహిళలకు ఉన్నవి హిందూ ఆధిపత్య కులాల స్త్రీల సమస్యల కన్నా క్రూరమైన, అమానవీయమైన ఆర్థిక సాంఘిక సమస్యలు. సవర్ణ మహిళలకున్న ఆర్థిక వనరులు, ‘సామాజిక గౌరవాలు’ బహుజన కులాల మహిళలకు లేవు.
అందుకే అంబేడ్కర్ హిందూ కోడ్ బిల్లు ఉపోద్ఘాతంలో హిందూ సవర్ణ స్త్రీల స్వేచ్ఛా సమానత్వాల కోసం అని స్పష్టంగా విశ్లేషించారు. శ్రామిక కులాల మహిళల ‘డిప్రెస్‌డ్ క్లాసెస్ వుమెన్ ఫెడరేషన్’ పెట్టి అణగారిన, అంటరాని మహిళాభివృద్ధి కోసం అనేక పోరాటాలు నడిపించారు. శ్రామిక కులాల మహిళల కోసం తక్కువ పనిగంటలు, కనీస వేతనాలు, సమాన వేతనాల ఫ్యాక్టరీ చట్టాలు, వేతనంతో కూడిన ప్రసూతి సెలవు ఏర్పాటు చేసిన మైన్స్ చట్టాలు రాజ్యాంగంలో పొందుపరిచాడు. కానీ సవర్ణ మహిళల సమస్య మీద జరిగినంత చర్చలు, చేసిన ఎజెండాలు, అణగారిన సమస్యల మీద జరగడం లేదు. ఇప్పటికీ ఈ అవాచ్యం రాజకీయాలే కొనసాగుతున్నాయి. అత్యల్ప సంఖ్యగా వున్న హిందూ ఆధిపత్య కులాల మహిళల స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం ఉద్దేశించబడిన హిందూ కోడ్ బిల్లును ఓడించి అంబేడ్కర్ తదనంతం ఇదే హిందూ కోడ్ బిల్లును మహిళలందరికీ సంబంధించిన చట్టంగా చేసి ‘కామన్ వుమెన్ కోడ్’గా చెలామణీలోకి తెచ్చి అణగారిన కులాల మహిళా సమస్యల పరిష్కారాల్ని అధఃపాతాళానికి తొక్కేసినయి హిదూ మనువాద కులాధిపత్యాలు.
హిందూ కోడ్ బిల్లును చట్టంగా తేవడానికి అంబేడ్కర్ సంవత్సరాల తరబడి అనేక అధ్యయనాలు చేసి, చర్చలు నడిపి తన విలువైన శక్తుల్ని, కాలాన్ని ధారబోసారు. నాటి నెహ్రూ గాంధీల నాయకత్వంలో నడిచిన బ్రాహ్మణ బనియా రాజకీయ మహిళా సంస్కరణలు సవర్ణ మహిళల వరకే వచ్చి ఆగిపోయినాయి. శ్రామిక కులాల మహిళల దాకా చేరుకోలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళల ఆకలి, అంటరానితనాలు, అవిద్య, ఉపాధుల్లేని, యెట్టివాల్లుగా, సఫాయి కార్మికులుగా పాకీవృత్తిలో, జోగినీ దురాచారాలు, బాల్య వివాహాలు, దోపిడీ, లైంగిక దాడులు, అత్యాచారాల హింసలు వంటి అనేక సమస్యలు చట్టపరంగా పరిష్కారంగాకుండా వాయిదా పడినయి. అణగారిన సామాజిక వర్గాల మహిళలు వారి హక్కులు, సమానత్వాలు, వారి సాధికారతలు, వారు పాలకులుగా మారే ప్రక్రియలు: యివేవీ చర్చలోకి తేలేనంతగా అంబేద్కర్ దృష్టిని, సమయాన్ని మళ్లించడంలో సవర్ణ స్త్రీల రాజకీయాలు విజయవంతంగా కొనసాగినయి.
నిజానికి ప్రపంచ రాజకీయాల మీద రాజ్యాంగాల మీద గట్టి పట్టున్న మేధావిగా వున్న అంబేద్కర్‌చే రాజ్యాంగ రచన చేయించుకొని పక్కనుంచాలని చూసినయి అప్పటి బ్రాహ్మణ బనియా శక్తులు. అందుకనుకూల ప్రతిపాదిత బిల్లులు చట్టాలుగా మారేంతవరకూ అంబేద్కర్‌కి అవకాశమివ్వ దల్చుకున్నయి. మనువాద ప్రజాస్వామిక వ్యవస్థ కల్పించిన పరిమిత అధికారము, హక్కులు, అవకాశాలను వీలైనంత విస్తృతంగా పంపిణీ న్యాయం దిశగా, తన దీర్ఘకాలిక బహుజన హక్కుల శాసనిక రాజకీయాల్ని అమలుపరచ దల్చుకున్నాడు అంబేద్కర్. దీన్ని పసిగట్టిన మనువాద ‘పితృ మాతృ’ రాజకీయ శక్తులు ఐక్యమై అంబేద్కర్‌ను పార్లమెంట్ రాజకీయ అవకాశాల్నించి దూరం చేయదల్చుకున్నయి. యీ వ్యూహంలో భాగంగానే అణగారిన సామాజిక కులాలు, జెండర్‌ల హక్కులకు రాజ్యాంగ నిపుణుడిగా, న్యాయశాఖా మంత్రిగా వకాల్త తీసుకున్న అంబేద్కర్‌ని చేతికి మట్టంటకుండా, పొమ్మనకుండా పొగబెట్టి పార్లమెంటు అధికారిక రాజకీయాల్నుంచి రాజీనామా చేయించినయి హిందూకోడ్ బిల్లును ఓడించి.
హిందూకోడ్ బిల్లును ఓడించింది చరిత్రలో గొప్పవాళ్లుగా చెప్పబడుతున్న జవహార్ లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, బాబు రాజేంద్ర ప్రసాద్, మదన్ మోహన్ మాలవ్య, సరోజిని నాయుడు వంటి యింకా అనేక హిందూత్వ శక్తులు. యీ శక్తులు ఓడించింది హిందూలాకోడ్ బిల్లును కాదు. అంబేద్కర్ బహుజన రాజకీయ ప్రణాళికను. అంబేద్కర్ రాజీనామా తర్వాత హిందూ కోడ్ బిల్లులోని అంశాలు ఎలాంటి చప్పుడు లేక చల్లగా చట్టాలైనయి.
అంబేద్కర్ తన మేధస్సునంతా వెచ్చించి, సంవత్సరాలుగా తన సమయాన్నంతా ఒడ్డి, అనేక శ్రమదమాదులకోర్చి, హిందూ ఆధిపత్య శక్తుల బెదిరింపులకోర్చి, అవమానాలు సహించి హిందూ కోడ్ బిల్లు ముసాయిదాను తయారు చేసి చివరికి మంత్రి పదవికి రాజీనామా చేసిన కమిట్‌మెంట్‌ని, త్యాగాన్ని, కృషిని భారతీయ హిందూ సవర్ణమహిళలు, వారి సంఘాలు, వారి పత్రికలు యీనాటికి కూడా అంబేద్కర్‌ని గుర్తించకపోవడం, చర్చ జేయకపోవడం అంబేద్కర్ అంటరాని జాతైనందుకేనేమో! అంతేకాదు అంబేద్కర్ సవర్ణ మహిళల మీద రాసిన
//‘ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ హిందూ వుమెన్’, //
//‘వుమెన్ అండ్ కౌంటర్ రెవెల్యూషన్’ //
రచనల పట్ల కూడా అవాచ్యాలు, మౌనాలే యీ మహిళల్నించి.
అంబేద్కర్‌ని అతని ఆలోచనలని సొంత గడ్డ మీద ఆరెస్సెస్‌ల నుంచి కమ్యూనిస్టుల దాకా విమర్శలకు, నిరాకరణలకు గురి చేసిన గ్రూపులన్నీ యీ రోజు అంబేద్కర్‌ని నెత్తికెత్తుకుంటున్నయి. యూనివర్సిటీల్లో ఆధునిక భారతీయ ఆర్థిక సామాజిక శాస్త్రాలకు సంబంధించిన పాఠ్యాంశాల్లో విస్మరించబడిన అంబేద్కర్ యివ్వాల ప్రపంచ పటమ్మీద వేగు చుక్కయిండు. ఐక్యరాజ్య సమితి అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చేస్తుందంటే, ఈనాడు అంబేద్కర్ తీసుకొచ్చిన బహుజన రాజకీయ సిద్ధాంతాల్ని పక్కకు పెట్టలేని ప్రాపంచిక అవసరంగా ముందుకొచ్చినయి.
//అంబేద్కర్ చెప్పినట్లు కులం పునాదుల మీద ఒక జాతిని గానీ నీతిని గానీ నిర్మించలేము. అదే మాదిరిగా ఏక జెండర్ ఆధిపత్య పునాదుల మీద సమానత్వాన్ని నిర్మించలేము. ఎందుకంటే సమాజంలో అనేక జెండర్ అస్తిత్వాలున్నయి. వీటన్నింటి మధ్య సమానత్వాల్ని పాటించేందుకు సాధించేందుకు అంబేద్కర్ జెండర్ సిద్ధాంతాలు ఆచరణ కావాలిప్పుడు.//
''ఎక్కడ మహిళా మనసు నిర్భయంగా ఉంటుందో
ఎక్కడ మహిళలు తలెత్తుకుని తిరుగుతారో
ఎక్కడ మహిళా విజ్ఞానం స్వేచ్ఛగా ఉంటుందో
సంకుచిత భావాలతో ముక్కలుగా చీలిపోదో
ఎక్కడ మహిళా సత్యవాక్కులు వెలువడుతాయో
ఎక్కడ మహిళా నిర్విరామ కృషి పరిపూర్ణత కోసం చేతులు చాపుతుందో
ఎక్కడ మహిళా స్వచ్ఛమైన వివేకధార ఇంకిపోకుండా ఉంటుందో
ఎక్కడ మహిళాల నిరంతర ఆలోచన, ఆచరణ వైపు నీవు
బుద్ధిని నడిపిస్తావో నా తండ్రీ
ఆ స్వేచ్ఛా స్వర్గానికి నా దేశ మహిళ లను మేల్కొలుపు.''
जहां महिला चित्त भय से शून्य हो
जहां महिलाओं हम गर्व से माथा ऊंचा करके चल सकें
जहां महिलाओं ज्ञान मुक्त हो
जहां महिलाओं दिन रात विशाल वसुधा को खंडों में विभाजित कर
छोटे और छोटे आंगन न बनाए जाते हों
जहां महिलाओं हर वाक्य ह्रदय की गहराई से निकलता हो
जहां महिलाओं हर दिशा में कर्म के अजस्त्र नदी के स्रोत फूटते हों
और निरंतर अबाधित बहते हों
जहां महिलाओं विचारों की सरिता
तुच्छ आचारों की मरू भूमि में न खोती हो
जहां महिलाओं पुरूषार्थ सौ सौ टुकड़ों में बंटा हुआ न हो
जहां महिलाओं पर सभी कर्म, भावनाएं, आनंदानुभुतियाँ तुम्हारे अनुगत हों
हे पिता, अपने हाथों से निर्दयता पूर्ण प्रहार कर
उसी स्वातंत्र्य स्वर्ग में इस सोते हुए भारत महिलाओं को जगाओ
Where the women mind is without fear and the women head is held high;
Where womens knowledge is free;
Where the women world has not been broken up into fragments
By narrow domestic walls;
Where women words come out from the depth of truth;
Where women tireless striving stretches its arms towards perfection;
Where women the clear stream of reason has not lost its way;
Into the dreary desert sand of dead habit;
Where the women mind is led forward by thee;
Into ever-widening thought and action;
Into that heaven of freedom,
My Father, let my country womens awake.
మహిళ లందరికీ మహిళా దినోత్సవ శుబాకాంక్షలు...
ఏ దేశంలో అయితె స్త్రీ కి స్వచ్చ సమానత్వం కలిగి గౌరవించబడుతుందొ ఆదేశం అన్ని రంగాల్లో అభివృద్ది చెంది సశ్యామలంగా వుంటుంది... Dr BR AMBEDKAR
మహిళలను గౌరవించండి,, మహిళలలు చెసె మంచి పనులను ప్రొత్సహించండి... మహిళలె మన ఇంటి వెలుగు....
ప్రస్తుతం మహిళలు అనుభ విస్తున్నా అన్ని హక్కులు, పురుషుల తొ పాటు సమానంగా అన్ని రంగాల్లో విద్యా ఉద్యోగ రాజకీయ హక్కులు,, pregnancy తొ వున్నప్పుడు వేతనం తోపాటు సెలవలు, స్త్రీ లకు మాత్రమే పిల్లలను దత్తత ఇచ్చే హక్కు,, ఆస్తిలో సమాన హక్కు, వరకట్నం నిషేదం, సతీ సహగమనం నిషేదం,,విడాకుల హక్కు ,, వితంతు పునర్ వివాహం చేసుకునే హక్కు,, బాల్య వివాహాలు రద్దు..ఇవన్నీ Dr BR Ambedkar మనువాదుల పైన పొరాడీ కలిపించినావె ...
మహిళల హక్కుల ప్రత్యేక హక్కుల కొసం Dr BR అంబేడ్కర్ గారు పార్లమెంట్ లొ హిందూ కోడ్ బిల్ పెట్టి.. ఆ బిల్ ని నెహ్రూ ప్రభుత్వం (కాంగ్రెస్) ప్రభుత్వం ఆమోదించ లేదని,, మహిళ లకు సమాన హక్కులు కలిపించని ఈ ప్రభుత్వంలో నెను వుండనని కెంద్ర మంత్రి కి రాజీనామా ఛెసారు... స్వాతంత్ర భారత దేశంలో మహిళ ల హక్కుల కొసం తన మంత్రి పదవినె వదులుకున్న ఏకైక నాయకుడు Dr BR Ambedkar గారే...
Smt ఇందిరాగాంధి ప్రదాని గా వున్న సమయంలో UP లొ హిందూ దేవాలయంలోకి వెళ్ళి నప్పుడు దేవాలయ అర్చకులు ఎదురుగా వచ్చి అమ్మా మీరు వితంతులు కాబట్టి దేవాలయంలోకి వచ్చి పూజ చేయటానికి అనర్హులు అని దేవాలయం లొకి వెళ్ళనీయకుండా అడ్డ గించి నప్పుడు.... smt ఇందిరాగాంధి ఈ దేశంలో Dr BR Ambedkar గారు రాజ్యాంగం వ్రాసి మహిళలకు హక్కులు కలిపించ బట్టే నెను ప్రధాన మంత్రి అవ్వగలిగాను అని పెర్కొనటాన్ని ప్రతీ మహిళా థెలుసుకొవలసింది గా నా అభ్యర్ధన....
___________________________
*మొదట అంతర్జాతీయ మహిళా "శ్రామిక మహిళా దినోత్సవం" గా పిలవబడిన "అంతర్జాతీయ మహిళా దినోత్సవం* ప్రతి సంవత్సరం మార్చి 8 న ఆచరిస్తారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు మరియు ప్రేమల గురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక సాధనల ఉత్సవంగా వుంటుంది. సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై, ఈ ఆచరణ వివిధ దేశాలు ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా మరియు పూర్వ సొవియట్ సమూహపు దేశాల సంస్కృతిలో మిళితమైంది.*
*చరిత్ర*
*ప్రారంభంలో మహిళా దినోత్సవం వేరు వేరు తేదీలలో ఆచరించబడింది. చికాగోలో 1908 మే 3; న్యూయార్క్లోఫిభ్రవరి 28, 1909 మరియు ఫిభ్రవరి 27, 1910 రెండవ అంతర్జాతీయ సామ్యవాద సమావేశానికి ముందుగా ఆగస్టు 1910 లో, అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెనహాగెన్ లో జరిగింది. అమెరికాసామ్యవాదులచే ఉత్తేజితులై, జర్మన్ సామ్యవాది లూయీస్ జియట్జ్ వార్షిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని ప్రతిపాదించగా సహ జర్మన్ సామ్యవాది క్లారా జెట్కిన్ సమర్ధించారు. 17 దేశాలనుండి వచ్చిన 100 మహిళలు మహిళలకు ఓటుహక్కుతో పాటు సమానహక్కులు సాధించడానికి సరియైన వ్యూహమని అంగీకరించారు. తదుపరి సంవత్సరం 1911 మార్చి 19న పదిలక్షలమందిపైగా ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ మరియు స్విట్జర్లాండ్ దేశాలలో 1911 మార్చి 19 న మహిళా దినోత్సవం ఆచరించారు. ఆస్ట్రో-హంగేరియన్ రాజ్యంలో300 పైగా ప్రదర్శనలు జరిగినవి. వియన్నాలో రింగ్ స్ట్రాసెలో ప్రదర్శన చేశారు. మహిళలు ఓటుహక్కు మరియు ప్రభుత్వ పదవుల హక్కు అడిగారు. ఉపాధిలో లింగ విచక్షణ పద్ధతులను ప్రతిఘటించారు. అమెరికాలో ఫిభ్రవరి చివరి ఆదివారం నాడు మహిళా దినోత్సవం జరుపుకుంటూనే ఉన్నారు.*
*1913 లో రష్యను మహిళలు వారి మొదటి మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి చివరి ఆదివారం జరుపుకున్నారు. (అప్పటికి రష్యాలో జూలియన్ కాలెండర్ అమలులో ఉంది ).*
*1914 వరకు మహిళా సమస్యల గురించి ఎన్నో ఆందోళనలు జరిగినా అవేవీ మార్చి 8న జరగలేదు. అయితే 1914 నుండి ఆ రోజుని మహిళా దినోత్సవంగా ప్రకటించుకున్నారు. ఆ రోజు ఆదివారం కావడం వలన అలా ప్రకటించివుండవచ్చు కానీ, అప్పటినుండే అన్నీ దేశాల్లోనూ మార్చి 8 నే మహిళా దినోత్సవంగా తీర్మానించారు. 1914 లో జర్మనీ జరుపుకున్న మహిళా దినోత్సవాన్ని మహిళా ఓటు హక్కు కోసం అంకితమిచ్చారు. అయితే,1918 గానీ వారికి ఓటు హక్కు రాలేదు.*
*1917 లో ఫిబ్రవరి విప్లవం ఆ నెల చివరి ఆదివారం సెయుంట్ పీటర్స్ బర్గ్లో మహిళా దినోత్సవం జరుపుకోవడంతో మొదలయ్యింది. ( గ్రెగేరియన్ కాలెండరు ప్రకారం ఆ తారీఖు మార్చి 8). ఆ రోజు సెయింట్ పీటర్ బర్గ్ మహిళలందరూ మొదటి ప్రపంచ యుద్ధం మరియు రష్యాలోని ఆహార కొరత ముగిసిపోవాలని నినదించారు. దీన్నే 'బ్రెడ్డు మరియు శాంతి' డిమాండుగా వ్యవహరించారు. లియోన్ ట్రోస్కీ ప్రకారం, 'ఆ రోజే ఒక విప్లవానికి పునాదులు పడతాయని ఎవరూ ఊహించలేదు. వస్త్ర పరిశ్రమల్లోని మహిళా శ్రామికులందరూ పై అధికారుల హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా విధులు బహిష్కరించి వీధుల్లో పడ్డారు. అవే విప్లవానికి తొలి అడుగులు".*
*అక్టోబర్ విప్లవం తరువాత సోవియట్ యూనియన్లో ఆ రోజుని అధికారిక సెలవు దినంలా ప్రకటించడానికి బోల్షెవిక్ అలెగ్జాండర్ కొలెన్టైల్ లు, వ్లాదిమిర్ లెనిన్ని ఒప్పించడంలో కృతకృత్యులయ్యారు. కానీ, 1965 వరకూ అది అమల్లోకి రాలేదు. అదే సంవత్సరం సోవియట్ మహిళలు అప్పటి వరకు చూపిన సాధికారత స్మారకార్థం, మార్చి 8న యుయస్సార్ ప్రభుత్వం ఆ దినాన్ని అధికారక సెలవు దినంగా ప్రకటించింది.1917 సోవియట్ విప్లవం తరువాత రష్యా కూడా దీనిని ప్రకటిచింది. చాలా మటుకు కమ్యూనిస్టు, సోషలిస్టు దేశాల్లో దీన్ని పాటించేవారు. 1922 నుంచి చైనావారు, 1936 నుంచి స్పానిష్ వారు దీనిని అధికారికంగా ప్రకటించుకున్నారు. 1949 అక్టోబర్ 1 లో చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఏర్పడినది. వారి రాష్ట్రీయ మండలి డిసెంబరు 23న, మార్చి ఎనిమిదిని అధికారిక దినంగా ఉత్తర్వులిస్తూ, చైనా మహిళలకి ఆ రోజు సగం సెలవు ప్రకటించింది.*
*ఆస్ట్రియా లోని Builders Labourers Federation, మహిళా సభ్యులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1975 నాడు ర్యాలీ నిర్వహించారు. అప్రాచ్య దేశాల్లో, 1977 తరువాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం బహుళ ప్రాముఖ్యత సంతరించుకుంది. అప్పడు మార్చి 8ని మహిళా హక్కులు మరియు ప్రపంచ శాంతి దినంగా ప్రకటించాలని యునైటైడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ పిలుపునిచ్చింది.*
*1980 దశకంలో రినీ కోట్ అనే చరిత్రకారిణి అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆవిర్భావం గురించి పరిశోధించింది.*
మాతృస్వమ్యవ్యవస్థ ఉన్నప్పుడు ఈ దేశకీర్తిని ఖంఢంతారాలు దాటించింది మహిళ.
ఈ ప్రపంచాన్ని శాసించిన ఇదే మహిళఘమేధస్సు, మగాడికంటే శారీరక బలం తక్కువగా ఉండటం చేతనో,మానవమృగాల అణచివేత వలనో ,ఛాందస్సభావాలు,కులఆదిపత్యకుతంత్రలవలనో నేడు కడుపులోనే కడతేర్చతున్న అత్యంత దారుణమైన వివక్ష కు గురౌతుంది. ప్రతీ 40 నిమిషాలకు ఒక అత్యాచారం, ప్రతీ 8 గంటలకు ఒక హత్య. ఇలా ప్రతి రోజూ ఎన్నెన్నో అగత్యాలకు గరౌతున్నామహిళ స్వేచ్ఛ కోసం పోరాడుతున్న ప్రతీ ఒక్కరికీ
*అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు* మహిళాదినోత్సవం ఏర్పడటానికి కారణం •మార్చి 8 న 1857 లో న్యూయార్క్ నగరంలో బట్టల మిల్లులో పనిచేస్తున్న మహిళలు మొదటసారిగా వారి వేతన సమస్యల ఫై, పని వాతావరణం ఫై ఉద్యమం చేసారు. •మార్చి 8 న 1908 లో 15000 మంది మహిళలు అమెరికా లోని న్యూయార్క్ నగరం లో వోటు హక్కు గురుంచి, మంచి వేతనాలు గురుంచి, బ్రెడ్ అండ్ రొజెస్ అనే స్లోగన్ తో ఉద్యమం చేసారు. బ్రెడ్ అనే పదం లో ఆకలి, రొజెస్ అనే పదం లో మంచి జీవనవిధానం 2011 మార్చి 8 నుండి మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుతున్నాం
జై భీమ్! జై భారత్!!
ఇట్లు
కోమలి అంబేద్కర్ అంబేద్కర్ సైన్యం
సూర్యాపేట
508213
9959588581
https://m.facebook.com/story.php?story_fbid=131514918331589&id=100044192430719
ప్రవీన్ కుమార్
https://m.facebook.com/story.php?story_fbid=122675845493443&id=100032530834626
https://m.facebook.com/story.php?story_fbid=184782489282778&id=100032530834626
https://www.facebook.com/bahujanfirstreference/videos/159195514675647/
జై భీమ్
జై భారత్🇮🇳
Srinu Pati
Somla Banoth
No comments:
Post a Comment