Thursday, August 13, 2020

About carona virus, covid 19

 *🌸🔥వైరస్ అనేది జీవి కాదు. కొవ్వు కణాలతో ఆవరించబడివున్న ఒక ప్రోటీన్ అణువు (DNA) మాత్రమే.   ఇది ఒక నిర్జీవి🔥🌸.*

*🌸ఇది కంటి, ముక్కు,గొంతు లోని కణాలతో కలిసినప్పుడు తన యొక్క జన్యు కోడ్ ను మార్చుకొని, ఆ కణాలను చైతన్య వంతమైనవిగా చేయడమే కాక అవి సంఖ్యలో వృద్ధి అయ్యేవిధంగా చేస్తుంది.*  

*🌸వైరస్ అనేది జీవి కాదు కాబట్టి, దీనిని చంపడం అనేది జరుగదు. దానంతట అదే క్షయమవుతుంది ( నాశనం).*

*🌸వైరస్ క్షయం (నాశనం) అయ్యే సమయం ఉష్ణోగ్రత, గాలిలో తేమ & అది ఉన్న ప్రదేశాలపై ఆధారపడి ఉంటుంది.*                          

*🌸వాస్తవానికి వైరస్ చాలా బలహీనమైనది. తేలికగా విచ్చిన్నమయ్యే  గుణం కలిగినది. కానీ దానికి రక్షణ కవచంగా ఉన్న కొవ్వు కణాల వలన అది బలం సంతరించుకుంటుంది.*

*🌸అందుకే సబ్బు, డిటర్జెంట్స్ వాడటం వలన, వాటినుండి వచ్చే నురగ కొవ్వు కణాలను విచ్చిన్నం చేస్తుంది.*

*🌸అందుకే సబ్బు తదితర పదార్థాలతో కనీసం 30 సెకండ్లు గట్టిగా రుద్దమని చెబుతారు.* 

*🌸సబ్బుతో రుద్దడం వలన కొవ్వు కణాలు విచ్చిన్నమై, లోపలవున్న వైరస్ ( ప్రోటీన్) కూడా దానంతట అదే విచ్చన్నమౌతుంది.*

*🌸వేడి కొవ్వును కరిగిస్తుందన్న విషయం మనకు తెలిసిందే. అందుకే 25 డిగ్రీల కంటే ఎక్కువ వేడి వున్న నీటితో చేతులు, బట్టలు, ఇతరాలను శుభ్రపరచుకోవాలి.*

*🌸వేడి నీటికి ఎక్కువ నురగ నిచ్చే లక్షణం కూడా ఉన్నది.  నురగ ఎంత ఎక్కువగా ఉంటే, వైరస్ ను అంత సులభంగా కరిగించగలం.*

*🌸కొవ్వులు ఆల్కహాల్‌ లో కరుగుతాయి. అందుకే 65% తగ్గని ఆల్కహాల్ లేదా ఆల్కహాల్‌ మిశ్రమాలు ఉపయోగించడం ద్వారా వైరస్ ను నిర్వీర్యం చేయవచ్చు.*

*🌸ఒకవంతు బ్లీచింగ్ పౌడర్, 5 వంతుల నీరు కలిపిన మిశ్రమాన్ని ఉపయోగించినట్లయితే వైరస్ లోని ప్రోటీన్ అణువులను విచ్ఛిన్నం చేసి, వైరస్ ను నిర్వీర్యం చేయవచ్చు.*

*🌸హైడ్రోజన్ పెరాక్సైడ్ కు ప్రోటీన్ ( వైరస్) అణువులను విచ్చిన్నం చేసే శక్తి ఉన్నది. అందుకే చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్స్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్ ను ఉపయోగిస్తారు.*

*🌸వైరస్ నిర్జీవి కనుక దానిని Anti Biotics నిర్వీర్యం చేయలేవు. కానీ వాటి నిర్మాణాన్ని కొంతమేరకు కుదించగలవు. Anti Biotics బాక్టీరియాను మాత్రమే  చంపగలవు.*

*🌸ఉపయోగించిన లేదా ఉపయోగించని బట్టలను దులపడం లేదా విదిలించడం చేయరాదు. ఎందుకంటే వాటిలో వైరస్ ఉంటుంది కాబట్టి.*  

*🦠వైరస్ నిర్వీర్యం కాకుండా/ నిలచి వుండే సమయం:*

*🦠వైరస్ బట్టలపై - 3 గంటల వరకూ* 

*🦠సహజసిద్ధమైన ఏంటిసెప్టిక్ అయిన రాగిపై - 4 గంటలు*

*🦠చెక్కపై - 4 గంటలు* 

*🦠కార్డ్ బోర్డు పై - 24 గంటలు*

*🦠లోహాలపై - 42 గంటలు*

 *🦠ప్లాస్టిక్ పై - 72 గంటలు నిర్వీర్యం కాకుండా ఉంటుంది.*

*🌸వైరస్ ఉన్న బట్టలు, ఇతరాలను మనం దులిపినపుడు వైరస్ గాలిలో కలసి సుమారు మూడుగంటలు ఉండే అవకాశం ఉంది. అటువంటి గాలిని మనం పీల్చినప్పుడు వైరస్ మన ముక్కు ద్వారా ఊపిరితిత్తుల లోనికి ప్రవేశిస్తుంది.*

*🌸వైరస్ లు చల్లని వాతావరణం లో, ఎయిర్ కండిషనర్ల కారణంగా ఏర్పడే కృత్రిమ చల్లదనంలో మరియు చీకటిలో వాటి అస్తిత్వాన్ని నిలకడగా కొనసాగిస్తాయి.*

*🌸కావున మన పరిసరాలను తేమలేకుండా, పొడిగా, వెచ్చగా, వెలుతురు తో వుండేలా చూసుకోవాలి.*

*🌸ప్రతిరోజు గోరు వెచ్చని నీరు తీసుకొని త్రాగాలి.*

*🌸అల్ట్రా వయొలెట్ కిరణాలు కూడా వైరస్ లోని ప్రోటీన్ లను విచ్చిన్నం చేస్తాయి. కానీ UV Rays చర్మంపై పడితే ( మన చర్మం లోని కొలాజిన్ అనే ప్రోటీన్ ను విచ్చిన్నం చేస్తాయి) చర్మ కేన్సర్ వచ్చే అవకాశం వుంటుంది.*

*🌸ఆరోగ్య వంతమైన మానవవుని చర్మం ద్వారా ఈ వైరస్ లు శరీరం లోకి ప్రవేశించలేవు.*

*🌸వెనిగర్ వలన ఉపయోగంలేదు ఎందుకంటే వెనిగర్ కు  కొవ్వు లను కరిగించే శక్తి లేదు.*

*🌸స్పిరిట్, వోడ్కా లవలన కూడా వైరస్‌ను కట్టడి చేయలేం ఎందుకంటే వాటిలో 40% కన్నా తక్కువ ఆల్కహాల్ ఉంటుంది.*

*వైరస్ నిర్వీర్యం కావాలంటే 65% ఆల్కహాల్ కావాలి.*✅

*🌸65% ఆల్కహాల్ కలిగిన శానిటీజర్స్, లిస్టరిన్ వలన కొంత ఉపయోగం ఉంటుంది.* 

*🌸తక్కువ వెలుతురు, గాలి కలిగిన  ప్రదేశంలో, తక్కువ ఏరియాలో వైరస్ ఉధృతి ఎక్కువగా ఉంటుంది.*

*🌸విశాలమైన ప్రదేశం, గాలి, వెలుతురు ధారాళంగా ఉంటే వైరస్ తీవ్రత తక్కువగా ఉంటుంది.*

*🌸చేతులు ఎప్పుడూ తడిగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఎండిన చేతుల్లోని పగుళ్ళలో వైరస్ దాక్కొనే అవకాశం ఉంటుంది.*

*🌸మనం ఉపయోగించే మాయిస్చరైజర్ ఎంత చిక్కగా ఉంటే వైరస్ ను విచ్చిన్నం చేయడానికి అంతగా ఉపయోగపడుతుంది.*

*🌸గోళ్ళ సందుల్లో వైరస్ ఉండకుండా   గోళ్ళ పరిమాణం చాలా తక్కువ వుండేలా చూసుకోవడం కూడా ముఖ్యమే.*

*Note:* 

ఇనుముపై 12 గం. ల వరకూ వుంటుంది - కాబట్టి

*🌸తాళాలు, తలుపుల నాబ్స్, స్విచ్ లు, రిమోట్స్, సెల్ ఫోన్, వాచీలు, కంప్యూటర్ లు, డెస్కులు, టివిలు ముట్టుకున్నప్పుడు, బాత్రూమ్ కు వెళ్ళినప్పుడు, బయటి నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు, భోజనానికి ముందు తప్పక చేతులు సబ్బులు ఉపయోగించి 10 ని.ల కు తగ్గకుండా శుభ్రం చేసుకోవాలి.*✅

*🌸మీకు కరోనావైరస్ ఉందని ఎలా తెలుసు?*

 1. గొంతులో దురద,

 2. పొడి గొంతు,

 3. పొడి దగ్గు.

4. జలుబు, తలనొప్పి నుండి తీవ్ర జ్వరము కూడా వస్తుంది.

 కావున మీరు ఈ మూడు లక్షణాలు మనకు వున్నాయేమో మనకు మనమే గమనించుకుంటూ ఉండాలి.

*ప్రతిరోజు గోరు వెచ్చని నీరు తీసుకొని త్రాగాలి.*

             🌸🌸🌸🌸🌸

*🌸ప్రజల్లో భయాన్ని కాదు, అవగాహనని పెంచుదాం.👍*

నలుగురికి ఈ విషయాలు తెలిసేలా పంచుదాం.

*🔥ఈ సమాచారాన్ని మీ వద్ద మాత్రమే ఉంచవద్దు.  మీ కుటుంబం మరియు స్నేహితులందరికీ పంపించండి.😊👍🙏🙏*

......,,,,,,,.....,,,,.....,,,,.......,,,,.....,,,,....,,,,,........,,,,,,,.........,,,,,,

మానవ జాతి ఎందుకు పిట్టలాగా రాలిపోతోంది. 

ఇన్ని రోజులు మానవ జాతి సాధించిన అభివృద్ధి మానవున్ని ఈ చిన్న వైరస్ నుండి ఎందుకు కాపాడ లేక పోతోంది..

WHO చెప్పిన ప్రకారం కరోనా అనేది SARC జాతి వైరస్. ఈ

SARC కరోనా వైరస్, ముందు వచ్చిన SARC వైరస్ లకన్నా

తక్కువ శక్తి కలది. అయినా ఈ కరోనాకు ఇన్ని లక్షల మంది ఎలా బలి అయిపోతున్నారు.

ఈ వైరస్ లు ఇప్పుడు పుట్టినవి కాదు. కొన్ని వేల సంవత్సరంల కింద నుండే వున్నాయి. అప్పుడు వైరస్ లను తట్టుకున్న మానవులు ఇప్పుడు ఎందుకు చిగురుటాకు లాగ రాలిపోతున్నారు.

చివరి 10 నుండి 20 సంవత్సరం లలో జరిగిన మార్పులు

🔹 5-6 నెలల్లో పండ వలసిన ధాన్యాన్ని వంగడాల పేరుతో 2-3 నెలలకు పెరిగే విధంగా తయారు చేసే అగ్రికల్చర్ సైంటిస్ట్స్ లది తప్పు. దాని ఎంకరేజ్ చేసే ప్రభుత్వాలది తప్పు. ఈ వంగడల నుండి వచ్చిన ధాన్యాన్ని తింటే శక్తి వస్తుంది తప్ప, రోగాలను తట్టుకునే ఇమ్మ్యూనిటి రాదు.

🔹 Rs.250-Rs. 500 లకు తయారయ్యే నూనెలను Rs.100 లకే రిఫైన్డ్ ఆయిల్ ల పేరుతొ పెట్రోల్, డీజిల్ వేస్ట్ ఆయిల్ లను సప్లై చేసే కంపెనీ లది తప్పు.

🔹 స్వచ్ఛమైన తాటి, జీలుగ, ఈత బెల్లము లైన తీపి పదార్ధములు మానేసి ఇమ్మ్యూనిటి ని పూర్తిగా హరించే షుగర్, బెల్లం లను వాడడం ఇమ్మ్యూనిటి ని పూర్తిగా హరిస్తుంది.

🔹 తల్లి పాలను తప్ప ఇతర జీవుల పాలను తాగకూడదు.

కాల్షియమ్ పేరుతొ తమను తాము మోసం చేసుకుంటూ విచ్చల విడిగా పాలు, టీ, కాఫీ లను తాగడం వల్ల ఇమ్మ్యూనిటి పూర్తిగా నాశనం అవుతోంది. వీటిని సేవించడం వాళ్ళ హార్మోన్ Imblance జరిగి ఇమ్మ్యూనిటిహరించుకు పోతోంది. టీ, కాఫీ లను పండించే కంపెనీలు , వాటిని ప్రమోట్ చేసే క్రీడాకారులు , సెలెబ్రేటిస్ కూడా దీనికి బాధ్యులే.

🔹 వారం లో ఒక్క రోజు కూడా ఇండియన్స్ మాంసం తినే వారు కాదు. ఇప్పుడు డబ్బులు ఎక్కువ అయ్యి వారం లో మూడు, నాలుగు రోజులు తింటున్నారు. ఇక ఇతర దేశస్తులు రోజుకు రెండు మూడు సార్లు తింటున్నారు. మాంసం తింటే శక్తి, కాలరీస్ వస్తాయి తప్ప వున్న ఇమ్మ్యూనిటి పోతుంది. పైగా సైడ్ ఎఫెక్ట్స్.. బీపీ, షుగర్ పెంచుతుంది. ఆరు నెలల్లో పెరగవలసిన కోళ్లను 40 రోజుల్లో పెంచుతున్నారు. Anti Biotics ఇచ్చి పెంచిన కోళ్లు పెట్టె గుడ్లు తింటే ఏమైనా ఇమ్మ్యూనిటి వస్తుందా?

🔹 సముద్రపు ఉప్పు కాక iodised ఉప్పు అని విషాన్ని అమ్మే కంపెనీలు కూడా ఇమ్మ్యూనిటి దెబ్బ తినడానికి బాధ్యులు. ఈ ఉప్పు తిని మన శరీరం హూనం అయ్యి నిర్జీవం అవుతోంది.

🔹 మైదా, నూడుల్స్, పన్నీర్ లాంటి ఫాస్ట్ ఫుడ్స్ తింటే వున్న ఇమ్మ్యూనిటిపోవడం తప్ప ఏమైనా రోగ నిరోధక శక్తి వస్తుందా.

🔹 సంకరాలు అయిపోయిన స్వీట్ కార్న్, హైబ్రిడ్ కార్న్, సొయా బీన్ తింటే ఇమ్మ్యూనిటి పోతుంది.

🔹 ప్రకృతి వ్యవసాయాన్ని మరచి ఈజీ గా ఉంటుందని కెమికల్స్, ఫెర్టిలైజర్స్ తో పంటలను పండిస్తున్న రైతులదీ తప్పు. ఈ కెమికల్స్ తో పెంచిన పంటలకు ఇమ్మ్యూనిటి ఉండదు. దీన్ని కంట్రోల్ చెయ్యలేక పోతున్న అగ్రికల్చర్ ఆఫీసర్స్ , గవర్నమెంట్లది తప్పు .

🔹 పండ్లను natural గా మాగించి తినాలి. ఇప్పుడు పచ్చి

కాయలను పీకి కెమికల్స్ తో మాగిన్సున్న బిజినెస్ మాన్ లది

తప్పు.

🔹 పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ రైస్, cheese తింటే ఊబకాయం పెరిగి వున్న ఇమ్మ్యూనిటి గుండు సున్నా అవుతోంది.

🔹 తియ్యగా వుండే చాకొలేట్, Biscuts, Cakes అయితే శరీరాన్ని కుంగదీస్తున్నాయి. వైరస్ లకు ఆహరంగా ఉంటున్నాయి.

🔹 పాలు హార్మోన్ imbalance అయినా, అది పెరుగు గా

మారినప్పుడు లాక్టో బ్యాసిలస్ అనే మంచి బాక్టీరియా ఉంటుంది. అది చెడు వైరస్, బాక్టీరియాలను శరీరం నుండి తరిమేస్తుంది. 

🔹 15 డిగ్రీస్ కన్నా తక్కువ అయితే లాక్టో బాసిల్లస్ చని పోతుంది. కాబట్టి ఫ్రిడ్జ్ లలో పెట్టి తినే పెరుగు , మజ్జిగ వేస్ట్.

పై విషయాలు అన్ని మరచి తప్పు చేయడం వల్ల 10 - 20

సంవత్సరంల నుండి మనిషి ఇమ్మ్యూనిటి (రోగ నిరోధకశక్తి ) తగ్గిపోతూ చిన్న చిన్న వైరస్ లను తట్టు కోలేక మూతికి మాస్కులు, చేతులకు santitizers , సబ్బులు వాడే దుస్థితికి వచ్చాడు. వైరస్ లకు గడ గడ లాడుతున్నాడు. సోషల్ డిస్టెన్స్ పాటించవలసిన దుస్తితిలో వున్నాడు. 

ఇప్పటికి అయినా మారకపొతే మానవ జాతి తొందరలోనే అంతరించి పోతుంది.

పై మెసేజ్ ను దయచేసి అందరూ చదవండి 

ఓపికగా 👌🏾

మానవాళికి అవసరమైనది   Mahi

........,,,,,,       ........,,,,,,,,          ....     ,,,     ,,,,,,,,,,...........

ఎక్కడో ఊహాన్ లో పుట్టిన వైరస్ ప్రపంచమంతా చుట్టి నా ఊరుకొచ్చింది , నా బజారులోకి వచ్చింది ఇవ్వాళ ఏకంగా నా ఇంట్లోకే వచ్చింది .. 

ఆగస్టు 1వ తారీఖున గొంతులో చిన్నగ దురద, దగ్గు వచ్చేముందులాంటి సింప్టం , సరే అని ఒక లవంగా నోట్లో వేసి చిన్నగా కొరికితే ఆ ఘాటుకు దురద సద్దుమణిగింది , తిరిగి  వరుసగా రెండుమూడురోజులు గొంతులో దురద ట్వంటీ ట్వంటీ మాచ్ ఆడి తగ్గిపోయింది , చిన్నగా వెన్నులో నొప్పి , తలనొప్పి సరే కంప్యూటర్ ముందు కూర్చుని ఎక్కువగా పనిచేస్తున్న కదా కదలకుండా అందుకేమన్నా అట్లనిపించిందో ఏమో అనుకున్న , 7 వ తారీఖున సర్ది చేసిన ఫీలింగ్ కని చీమిడి లేదు , చిన్నగ లోపల కొడతనే ఉంది అనుమానం , చుట్టమొచ్చిండా ఏందని, ఈలోపు రోజు సబ్బు వాసన చూడటం , శానిటైజర్ చేతిలో కొట్టుకుని చూడటం చేస్తూనే ఉన్నా ఎక్కడా వాసన కోల్పోతున్న అనిపించలే ..

8 వ తారీఖున శానిటైజర్ చేతిలో కొట్టుకొని వాసన చూడగొనె ఘాటుతనం ఊపిరితిత్తుల కు అనిపించింది గని వాసన గాయబ్, గుండె గుభేల్..

తెల్లారి 9 తారీఖు ఆదివారం ఉప్పలమ్మ దగ్గర అంతా మంచిగ జరగాలని మొక్కుకుని నాటుకోడి తలకాయ తప్పించి , మసాలాలు దిట్టంగ ఏపించి వండుకుని తిన్నం టేస్ట్ ఒకె , హమ్మయ్య అనుకున్న , ఆదివారం మధ్యరేత్రి చిన్నగ జ్వరం మొదలైంది, నాలో అనుమానం బలపడింది , వెంటనే బెడ్రూం లోంచి బయటకొచ్చి పడుకున్న పిల్లలకు దూరంగా , సోమవారం మూడుపూటలా పారసిటమాల్ వేసిన జ్వరం జారలే అప్పుడు పక్కాగా నిర్ధారణ చేసుకున్న వచ్చింది కరోనానే అని , ఇంట్లో చెబితే కంగారుపడతరని జ్వరమొస్తుంది ఎందుకైనా మంచిది కొంచం దూరంగా ఉండండి , అంతా మాస్కులు పెట్టుకోండని చెప్పి తమ్ముడు DrSrikanth Konamకు ఫోన్ చేసిన పరిస్థితి ఇదిరా అని , వెంటనే వాడు ఏం కంగారుపడకు Raghu K Shettiకు చెబుతా పోయి టెస్టు చేపించుకో అన్నడు , ఈలోపు నేను రఘుకు ఫోన్ చేసి పరిస్థితి వివరించిన అన్నా నేను పనిచేసే ఏరియా నల్గొండ కింద కు వస్తది సూర్యాపేటల నే ఏదైనా సెంటర్లో చెబుతా వెళ్ళి చేపించుకోమని చెప్పి సెంటర్ వాళ్ళకు నా వివరాలు చెప్పిండు , వాళ్ళు ఫోన్ చేసి బుధవారం రండిసార్ అన్నరు , బుధవారం టెస్టుకు వెళ్ళిన లక్షణాలు కనుక్కుని ఇంట్లో ఉండండి  తగ్గిపోతది అని పంపించాలని చూసినరు , ఒకవేళ ఎమర్జెన్సీ అయితే రిపోర్ట్ లేకుంటె ఎట్ల చేర్చుకుంటరు  మళ్ళీ ప్రమాదం కాదా అనేతలికి టెస్ట్ చేసి మీకు ఒక గంటల OTP వస్తుంది  మాకు చెప్పండి రిజల్ట్ చెబుతామని పంపించివేసిర్రు , అరగంట తర్వాత డాక్టర్ ఫోన్ చేసి సార్ మీకేమైనా బిపి , షుగర్ ఉన్నదా అనడిగిండు, ఏంలేవని చెప్పిన , పాజిటివ్  అని సల్లగ చెప్పిండు , ఒక్కసారిగా వంట్లో ఏదో వణుకు కని కరోనా వినపడినకానించి దానిమీద చర్చలు ఏమందులు పని చేస్తున్నయ్ , ఏమేం కాంప్లికేషన్స్ వస్తున్నయ్ అని నిరంతరం తమ్మునితోని చర్చించటం మూలాన దాని గురించి పూర్తి అవగాహన ఉండటంవల్ల వణుకు వెంటనే ఇచ్చుకుంది , అంతకుముందే ట్రీట్మెంట్ విషయంలో అవగాహన ఉంది కాబట్టి వెంటనే మోంటలుక్ఫాస్ట్ సిట్రిజిన్ , అజిత్రోమైసిన్ 500mg, పారసిటమాల్ , విటమిన్ సప్లిమెంట్స్ అన్నీ తీసుకునే ఉంచుకున్న దగ్గర , ఇంటికి రాగానే సపరేట్ రూంలో అసోలేట్ అయిన మెడికేషన్ మొదలు పెట్టిన , హాస్పటల్లో కిట్ గురించి అడిగితే మీ ఏరియా హెల్త్ వర్కర్ కు చెబుతాం వాళ్ళొచ్చి ఇస్తరు అని చెప్పి పంపించినరు , పాజిటివ్ రిపోర్ట్ వచ్చిన రెండు రోజులకు పోలీస్ వాళ్ళ నుంచి ఫోన్ రఘు గారేనా ఎక్కడ ఉన్నరు అని , ఇంట్లోనే ఉన్నా అని చెప్పి కిట్ రాలేదు అంటె మీరె వెళ్ళి తెచ్చుకోండి అన్నరు అదేంది సార్ నే వెళ్తె స్ప్రెడ్ కాదా అంటె మాస్క్ పెట్టుకొని వెళ్ళమని ఉచిత సలహా..

పోలీస్ డిపార్ట్మెంట్ ఫోన్ తర్వాత రెండు రోజులకు హెల్త్ డిపార్ట్మెంట్ కోవిడ్ సెంటర్ నుంచి ఫోన్ ఎక్కడ ఉన్నరు ఎట్లా ఉంది అని మంచిగనే ఉన్న కిట్ రాలేదు ఏం చెయ్యాలి అంటె మీరే వెళ్ళి తెచ్చుకోండి అని అదే సమాధానం, వర్షం ముసురులోనే పోయి కిట్ తెచ్చుకున్న , సరే మనం వాడేవి కాకుండా ఇంకా ఏమన్నా మందులు ఉంటయేమో అని దాంట్లో కూడా నేను వాడే మందులే ఉన్నయ్ సరే ననుకుని కిట్ లో వచ్చిన సి విటమిన్ సప్లిమెంట్ నోట్లో వేసుకుని చప్పరించిన దానికి ఎసిడిటీ ఎక్కువ ఉందో ఏమో నాలుక తినేసి రక్తం రావటం మొదలైంది ఇంట్లో చెబితె కంగారైతరని ఐస్ పీస్ పెట్టి చిన్నగ రక్తాన్ని కంట్రోల్ చేసుకున్న , వామ్మో దీన్ని డైరక్టుగా నోట్లో వేసుకోవద్దని డిసైడైన , నోట్లో కొన్ని నీళ్ళుపోసుకుని చప్పరించేది తర్వాత,  మళ్ళీ శనివారం కు రుచి వాసన పూర్తిగా పోయినయ్ , జ్వరం మాత్రం వదలట్లే , సింప్టమ్స్ వచ్చిన వారానికి అంటె ఆదివారం నైట్ టైంలో చిన్నగా ముక్కులు బిర్రు పట్టడం మొదలైంది అప్పటికే రోజూ మూడుసార్లు ఆవిరిపడుతూనే ఉన్న అయినా ముక్కులు బిర్రు పట్టేసినయ్ , గాలి ఆడటం లేదు , నోటితోని గాలి పీల్చుకుందాం అంటె గొంతు రెండుమూడుసార్లు గాలిపీల్చేతలికి ఎండిపోతుంది , కండ్ల ముందు భార్యా పిల్లలు , సూర్యాపేట రోడ్డు వైండింగ్ లో రోడ్డున పడ్డ 322 కుటుంబాలు నన్ను నమ్ముకుని కేసు వేసిన వాళ్ళు అంతా కండ్లముందల గిర్రుమన్నరు , నేను బతకాలి ఎట్లజేసైనా అనే మొండిధైర్యం మెదడులకు ఎక్కింది, వాకింగ్ కు పోయినప్పుడు బిర్రుపట్టిన ముక్కులు ఫ్రీ గావటం గుర్తుకొచ్చింది వెంటనే ఒక రెండు నిమిషాలు స్కిపింగ్ చేస్తున్నట్టుగా ఎగిరిన ఎండార్ఫిన్ రిలీజ్ అయినట్టుతుంది ముక్కులు చిన్నగ ఫ్రీ కావడం మొదలైనయ్ , ఈలోపు ఆట్రివిన్ ఫాస్ట్ రిలీఫ్ ముక్కులో వేసిన ఒక పదినిమిషాలలో ముక్కులు సాఫ్ అయినయ్ , ఊపిరి మళ్ళీ సాధారణంగా మారింది, ఆక్సిజన్ ఎలా ఉందో ఊపిరితిత్తుల కెపాసిటీ ఎలా ఉంది అని గాలి గట్టిగా పీల్చి ఊపిరిబిగబట్టి టెస్ట్ చేసుకున్న , పర్వాలేదు నలబై సెంకండ్లు ఆపుకోగలగిన రైట్ మనకేం కాదు ఇగ అనుకుని , మళ్ళొకపాలి ఆవిరి పట్టుకుని ప్రశాంతంగా పండుకున్న , అవగాహన ఉంది కాబట్టి పరేషాన్ కాలేదు , 

నేననుకుంట జనాలు పానిక్ అయ్యేది ఇలాంటి స్థితిలో నే అనుకుంట,

 వారంల గోళీలు అయిపోయినయ్ జ్వరం తగ్గటంలేదు ఇంట్లో వాళ్ళకి భయం ఎక్కువైంది , ఇంటి దగ్గర తెలిసిన వాళ్ళు పాపం భార్యాభర్తలు ఇద్దరూ చనిపోయారు , అలాగే నా దగ్గర పని చేసిన డ్రైవర్ వాళ్ళ నాన్న కూడ చనిపోయాడు , ఈ వార్తలన్నీ భయాన్నే పుట్టిస్తున్నయ్, సరే ఇదంతా కాదు డాక్టర్ సలహా లేకుండా మందులు వేసుకోవద్దనేది ప్రభుత్వమే , మళ్ళీ అదే ప్రభుత్వం అందరికీ ఒకటే మందులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నది అట్లాంటప్పుడు మన ప్రయత్నం ఎందుకు చెయ్యకూడదు అనుకున్నా వెంటనే తమ్ముని కి ఫోన్ చేసి పలాన మందులు మొదలు పెడదామనుకుంటున్న సలహా చెప్పమన్న దానికి వాడు అవే కాదు ఈ కరోనాలో మెయిన్ గా హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది బ్లడ్ క్లాట్ అయి చనిపోతున్నరు  దానికోసం ఆస్ప్రిన్ వాడు , అలాగే డెక్సామెథాసోన్ కూడా వాడు రెస్పిరేటరీ సిస్టంకు స్టెరాయిడ్ లాగా పని చేస్తుంది అని చెప్పాడు , వెంటనే మా రెండవ బావ గోపాలకిషన్ కు , అలాగే మా పాపకు టాబ్లెట్లు చెప్పిన వాళ్ళు అవి తెచ్చిచ్చిన వెంటనే నా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన ఐదురోజుల తర్వాత కి జ్వరం తగ్గిపోయింది , చిన్నగ జలుబు తగ్గిపోయింది , రుచి వాసననే ఇంకా పూర్తిగా రాలేదు , 

టెస్ట్ చేపించిన రెండవవారంల మళ్ళొకసారి కోవిడ్ సెంటర్ నుంచి ఫోన్ ఎక్కడ ఉన్నరు అని , ఇంట్లనే ఉన్నా జ్వరం తగ్గటం లేదు ఏం చెయ్యాలి అంటె పారసిటమాల్ వేసుకోండి అదే తగ్గుతుంది అన్నరు , మళ్ళీ టెస్ట్ ఎప్పుడు చేయించుకోవాలంటె ఇగ మళ్ళీ టెస్ట్ చెయ్యము మీకిచ్చిన ఐదురోజుల మందులు అయిపోయి మీరు ఉన్నరు అంటె అది తగ్గిపోయినట్టే అన్నరు , మనసులో ఒకసారి నవ్వుకుని ఫోన్ పెట్టేసిన.. 

ఇవ్వాల్టికి సింప్టమ్స్ వచ్చి పదిహేడురోజులు అయిపోయింది క్వారంటైన్ టైం సూత అయిపోయింది జన జీవన స్రవంతిలోకి డబల్ మాస్క్ , డబల్ శానిటైజర్ తోని కలిశిపోయిన , స్మెల్ , టేస్ట్ వస్తె మామూలు మనిషిని అయిపోయినట్టే...

నాకు పాజిటివ్ రాగానే కొంచం భయమైంది ఇంటి చుట్టుపక్కల ఎట్లుంటదో , ఇంటి ఓనర్ ఏమంటడో ఖాళీ చేయమంటడో ఏమో , ఈ టైంలో ఎటుపోవాలి ఒకవేళ రోడ్డు వెడల్పులో కూల్చేసిన ఇంట్లోకి నాన దగ్గరకి పోతె ఆయన పరిస్థితి ఎట్లా రకరకాల ఆలోచనలు ఏదైతె అదైందని వెంటనే మా ఇంటి ఓనర్ కు చెప్పిన ఆయన మంచిగ రిసీవ్ చేసుకున్నడు పర్వాలేదండి మీరు మాకోసం ఇంత కొట్లాడుతున్నరు మీకు కష్టమొస్తె అండగ ఉండమా అని , ఇంట్లో ఇంటిముందల కొట్టటానికి హైపోక్లోరైడ్ లిక్విడ్ , స్ప్రే బాటిల్ తెప్పించి ఇచ్చినడు , అలాగే మిగతా పోర్షన్ల వాళ్లు కూడా ప్రతిరోజు ఫోన్ పలకరించటం ధైర్యం చెప్పటం కూడా నేను తొందరగా కోలుకోవటానికి ఒక ముఖ్యకారణం అలాగే నా కుటుంబ సభ్యుల సహకారం ప్రతినిత్యం ఫోన్ చేసి ఏం పర్వాలేదు తొందరగా కోలుకుంటవ్ మొండోనివి నువ్వు అని  ధైర్యం చెప్పటం కూడా ..

 ప్రతీరోజు రఘు నుంచి ఫోన్ అలాగే నా ప్రతీ కష్టంలో తోడుగనిలిచిన , నిలిచే  Balineni Chandra Shekhar అన్న నుంచి నా క్షేమసమాచారాలని తెలుసుకుంటెందుకు ఫోన్లు , ధైర్యం చెప్పే విధంగా విసుగుపడకుండా గంటలు గంటలు మాట్లాడి నాలో ధైర్యం నింపడంకూడా ఇంకా పెద్ద లాభమైంది నేను తొందరగా కోలుకోవటానికి

నేనైతె ఎక్కడా సోషల్ స్టిగ్మా ఎదుర్కోలేదు కని వాస్తవానికి బయట ప్రపంచంలో పరిస్థితి అలగ్ ఉంది పాపం పేషంటులు స్టిగ్మా ఎదుర్కుంటున్నరు , నా దగ్గర పని చేసిన అబ్బాయి కి వాళ్ళ నానకి వస్తె ఇంటి చుట్టుపక్కల వాళ్ళు సూటిపోటి మాటలు అంటున్నరంట ఈ పరిస్థితి పేషంట్లని న్యూనతాభావనలోనికి తీసుకుపోతుంది , 

కరోనా పాజిటివ్స్ కు ప్రభుత్వం నుంచి ఇంకా ఎక్కువ భరోసా లభించాలి, పాజిటివ్ అని తెలవగానె ఒక రకమైన వివక్షత , అదో రకమైన ప్రవర్తన ఇరుగు పొరుగు నుంచి సమాజం నుంచి ఎదురైతున్నయ్ , అదృష్టవశాత్తు నాకు ఎదురుకాలేదు.

ప్రభుత్వ యంత్రాంగం పాజిటివ్ ఇంటి పరిసర ప్రజలను మోటివేట్ చేసి , కౌన్సిలింగ్ ఇచ్చి అవగాహన కల్పించాలి.

పాజిటివ్ వ్యక్తి కి ఎటువంటి ఆరోగ్య ఇబ్బందులు ఎదురైనా సంప్రదించేందుకు ఓ రెడ్ కార్నర్ లాంటి వ్యవస్థని ఏర్పాటు చేయాలి , దాని ద్వారా నిపుణులైన వైధ్యబృందం ఫోన్ నెంబర్లు అలాగే కాల్ సెంటర్ల నెంబర్లతో కూడిన కరపత్రాలు ప్రజలకు అందిస్తె ఉపయోగకరంగా ఉంటుంది

అట్లనే కరోనా లక్షణాలు ఏంటివి , అవి వచ్చినప్పుడు ఏం చెయ్యాలి , ఎమర్జెన్సీ లో ఏం చెయ్యాలి , ఎవరికి ఫోన్ చెయ్యాలి అనే వివరాలతో కరపత్రాలు ముద్రించి ప్రతి ఇంటికి అందించాలి 

టెయిల్ ఎండ్ భూములకు నీరందదనే విధంగా మొదట్లో కరోనా పాజిటివ్ లను గుర్తించి గాంధీ కి తరలించి ట్రీట్మెంట్ ఇచ్చినప్పటినుంచి  ఇప్పుడు హోం ఐసోలేషన్లో ఉంచి ఇస్తున్న ట్రీట్మెంట్ చూస్తుంటె టెయిల్ ఎండ్ మాదిరిగానే అనిపిస్తుంది, ఒక ఆపత్కాలం ఎదురైనప్పుడు ప్రభుత్వాల సమర్దత బయటపడుతుందో లేకుంటే డొల్లతనమే కనపడ్తది.

హోం ఐసోలేషన్ లో పెట్టినం , కిట్ అందించినం అని కాకుండా అనుక్షణం వాళ్ళని మానిటరింగ్ చేస్తూ ఉండాలి అవసరమైతె ఇంకొక కోవిడ్ సెంటర్ ని అయినా ఏర్పాటు చేయాలి డాక్టర్లను పేషంట్లతో మాట్లాడించాలి , హోం ఐసోలేషన్లో పేషంట్లు ఉన్న ఏరియాలో శానిటేషన్ చేపించాలి , పేషంట్లకు ఒక రకమైన మానసిక స్థైర్యాన్ని కల్పించాలి ఇవన్నీ ప్రభుత్వాల కనీస భాద్యత

టెస్టులు పెంచాలి...

హోమ్ ఐసోలేషన్ తర్వాత కూడా టెస్టులు చేసేవిధంగా చర్యలు చేపట్టాలి...

కరోనా ని ఆరోగ్యశ్రీ లో చేర్చాలి...

ఇన్ పేషేంట్ ఆసుపత్రుల సంఖ్యను పెంచాలి...

ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఫీజులను నియంత్రించాలి...

ఇమ్యూనిటీ బేస్డ్ ఫుడ్ అందించాలి...

కరోనా సేవల్లో స్వచ్చంధ సంస్థల భాగస్వామ్యం కల్పించాలి...

చనిపోయిన వారి పార్దీవ శరీరాలను అత్యంత జాగ్రత్త తీసుకుంటూ గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించాలి...

అలాగే మనం కూడా మన చుట్టుపక్కల ఎవరికైనా కరోనా వస్తె చేతనైన సాయం చేద్దాం , పానిక్ కు గురికావద్దు , సానిటేషన్ తదితర జాగ్రత్తలు తీసుకోవాలి

అశ్రద్ధ చేయకండి అటెంక భాదపడకండి 

లక్షణాలు కనపడ్డాయా మందులు మొదలు పెట్టండి 

కరోనాలో వెంటనే మెడికేషన్ స్టార్ట్ చేసినవాళ్ళే ప్రమాదం నుంచి బయటపడుతున్నరు , ఎవరైతె చూద్దాంలే అనుకుంటున్నరో వాళ్ళు ప్రమాదం అంచులకు వెళ్తున్నరు , సో ఏదైనా ఒక లక్షణం కనపడిందా వెంటనే టెస్ట్ చేపించుకోండి మందులు మొదలు పెట్టండి 

నేను వాడిన మందులు

1) అజిత్రోమైసిన్500mg  రోజు మధ్యాహ్నం తిన్న తర్వాత 1 ఐదురోజులు

2) మోంటలుక్ఫాస్ట్ లివో సిట్రిజిన్ రోజు నైట్ 1 పది రోజులు

3) పారసిటమాల్ రోజు మూడు పూటలు జ్వరం ఉన్నన్ని రోజులు

4) హైడ్రాక్సిక్లోరోక్వినైన్ రోజు రెండు పూటలు ఏడురోజులు 

5) ఐవర్మెక్టిన్ రోజు పడిగడుపున 1 ఐదురోజులు

6) డాక్సీసైక్లిన్ రోజు ఉదయం సాయంత్రం తిన్న తర్వాత పదిరోజులు

7)) సి విటమిన్ రోజు మూడుపూటలు పదిహేనురోజులు

8) జింక్  రోజు ఉదయం సాయంత్రం పదిహేను రోజులు

9) కాల్షియం + విటమిన్ d3  రోజు మధ్యాహ్నం ఒకటి పదిహేను రోజులు 

10) విటమిన్ d3 60k units వారానికి ఒకటి

11) ఆస్పిరిన్ 150mg ఇది రెండునెలలు వాడాలి

12) డెక్సామెథాసోన్ రోజు ఉదయం 4mg , సాయంత్రం 4mg  ఇవి మిగతా మెడిసిన్ లాగా ఒకటేసారి బంజేయొద్దు క్వారంటైన్ టైం అయిపోయినంక ఒకవారంపాటు వేసుకుని తర్వాత గ్రాడ్యుల్గా తగ్గించుకుంటూ రావాలి 8mg నుంచి 6mg ఆ తర్వాత మూడురోజులకి 4mg మళ్ళీ మూడురోజులకి 2mg తర్వాత1mg  అట్లా 

రోజుకు మూడుసార్లు ఆవిరి,

 గోరువెచ్చని నీళ్ళే తాగడం ,

 ఛాయ్ లో జిందాతిలస్మాత్ వేసుకుని తాగడం 

నేను వేసుకున్న మెడిసిన్ నాకు తెలిసిన డాక్టర్ల సలహా మేరకు తీసుకున్నవి, కావున దయచేసి మిత్రులు ఎవరైనా ఆ మెడిసిన్ వాడాలంటే వైద్యుల సలహా, సూచనలతో వాడితే మంచిది...ఎందుకంటే...ఒక్కొక్కరి శరీరతత్వం ఒక్కోలా ఉంటుంది కాబట్టి...

కరోనాకు భయమే మొదటి మిత్రుడు కాబట్టి భయాన్ని వదిలేయండి తొందరగా మేల్కొనండి లక్షణం కనపడిందా డాక్టర్ ని సంప్రదించి మందులు వాడటం స్టార్ట్ చేయండి , డాక్టర్లు కూడా అదే చెబుతున్నరు మొదలు మెడికేషన్ మొదలు పెట్టండని 

ఎవరో వస్తరు ఏదో చేస్తరని ఎదురు చూడకండి మన ప్రాణాలు మన చేతిలోనే ..

ఇంకో ముఖ్యవిషయం చెప్పదల్చుకున్న , హోం ఐసోలేషన్ , కరోనా టెస్టులు , ట్రీట్మెంట్ పై ఎవరైనా తమ బాధలు , అభిప్రాయాలు తెలియజేస్తె దానికి కౌంటరుగా పోస్టులు , కామెంట్లు చూస్తుంటె కోపం బాధతో కూడిన నిస్తేజమైన నవ్వొస్తుంది.

మన ఇంట్లో పిల్లలో , పెద్దలో తప్పుజేస్తె మందలియ్యమా , అయిందానికి కాన్దానికి ఎగేసుకుని ఎనకేసుకొస్తమా , చెడగొట్టుకుంటమా... బాబూ అపర అభిమానులు మీకంటె ఎక్కువనే తెలంగాణా వాదముంది మా గుండెల్లో , డిఎన్ ఏ లో , ఇష్యూ బేస్డ్ గా ఉంటూ మన తెలంగాణా అన్ని రంగాల్లో ముందుండాలనే ఆరాటం అందుక్నే మంచిని మంచంటున్నం , చెడుని ఎత్తిసూపుతున్నం , తప్పు సరిచేసుకోవటం అనేది ప్రభుత్వ బాధ్యత అంతే తప్ప బురదజల్లాలని మాకేంలేదు..

నోట్ : హోం ఐసోలేషన్లో ఉన్న కరోనా పేషంట్లకు ఎమర్జెన్సీ అనిపిస్తె 104 , 1075, 108 లేదా 100 కు అయినా ఫోన్ చేయండి మీ పరిస్థితి వివరించండి 

మీ ఆధార్ కార్డు , మీ పాజిటివ్ రిపోర్ట్ మీ దగ్గర ఎప్పుడూ ఉంచుకోండి అత్యవసరం పడి ఆస్పత్రిలో జాయిన్ కావాలంటె అవి చానా అవసరం.

నేనిప్పుడు కరోనాని ఎదుర్కున్న వ్యక్తిని ప్లాస్మా ధానానికి కూడా సిద్ధంగనే ఉన్నా తోటి మనుషుల ప్రాణాలు కాపడటానికి ..

#justiceforsuryapetmainroadwideningvictims

Carona warriors  real story

......,,,,,,,,      .......,,,,,,,,,     ...... ..   ,,,,,,,,,         ....  .  ,,,,,,, 

*👉ప్లీజ్ అండి.... షేర్ చేయండి* 

*✍️కరొనాకి వ్యాక్సిన్ కనిపెట్టిన భారతీయులు...కరోనా అంటు వ్యాధిమాత్రమే..ప్రాణాంతకమైన వ్యాధికాదు...మీవానపల్లిశ్రీనివాస్* 

👉మీకు గుర్తు ఉందా? ప్రపంచాన్ని వణికించిన డెంగ్యూ జ్వరం రెండు రోజులు వ్యవధిలోనే రక్త కణాలు  ఒక్కసారిగా పడిపోయి మరణించే వారు ప్రపంచంలో ఈరోజుకి టీకా, వ్యాక్సిన్ ఉందా? లేదు ? భారతీయులు కనిపెట్టిన వ్యాక్సిన్  బొప్పాయి ఆకుల రసం శరవేగంగా రక్త కణాలను అభివృద్ధి చేసి డెంగ్యూ ని నాశనం చేసింది ..ఈరోజు డెంగ్యూ అనగానే  బొప్పాయి ఆకుల టాబ్లెట్లు , జ్యుస్, తయారు చేసి ప్రపంచ దేశాలు మెడికల్ షాపులలో అమ్ముతున్నారు ...డెంగ్యూ కి బొప్పాయిలా ఫలితాలు ఇచ్చే  మెడిసిన్ తప్ప వేరే దిక్కు లేదు  *👉ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ కూడా మనచేతిలో నే ఉంది*

*👉కరోనా టెస్ట్ లలో పెయిల్ ఎలా అవ్వుతున్నాం*❓

👉కరోనా టెస్ట్ చేస్తే రెండుసార్లు నెగిటివ్ చనిపోయిన తర్వాత పాజిటివ్ వస్తుంది కారణం వాయునాళాల ద్వారా ఊపిరితిత్తుల వరకూ వైరస్ వ్యాపిస్తుంది. కరోనా టెస్టులలో కేవలం ముక్కు దగ్గర మాత్రమే శాంపిప్స్ తీసుకుని  కరోనా టెస్ట్ చేస్తున్నారు కరోనా వైరస్ నాసిక రంద్రాల నుంచి ఊపిరితిత్తుల వరకు ఉన్న శ్వాస కోసనాళాలులో విస్తరిస్తున్నది ... ముక్కు దగ్గర తీసుకున్న శాంపిల్స్ లో కరోనా ఉండొచ్చు ఒకవేళ లేక పోవొచ్చు. కానీ ఊపిరితిత్తుల వరకూ ఉన్న వాయునాళంలో ఎక్కడో ఒక చోట ఉండొచ్చు అందువలన కరోనా టెస్ట్ లో నెగిటివ్ వచ్చి మరలా పాజిటివ్ రావొచ్చు... అందుకే ముక్కు దగ్గర తీసుకుని టెస్ట్ చేస్తే దాని మీద ఆధార పడకూడదు

*👉కరోనాకి భయంవద్దు ప్రాణాలు తీసే వ్యాధి కాదు అంటు వ్యాధి మాత్రమే* 

✍️కరోనా వైరస్ ముఖ్య లక్షణం వాయునాళాల దగ్గర రక్తం గడ్డలా మారి ఉఛ్వాస, నిచ్చాస్వాలకి అడ్డుగా ఉండడం వలన శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ తగ్గి ప్రధాన అవయవాలు దెబ్బతింటున్నాయి. 

👉కరోనా వైరస్ మూలంగా వాయునాళాలలో రక్తంగడ్డ కట్టడం వలన   శ్వాసకోశ వ్యవస్థ పై ప్రభావం చూపించడం  ఊపిరి అందక మరణం సంభవిస్తున్నది...

*👉కరోనాకి భారతీయ వ్యాక్సిన్స్ ఇవే*

👉ఏ ఆహారం తీసుకున్నా వేడి వేడిగా తినండి... వేడి నీరు మాత్రమే తాగండి.. 

👉తులసి ఆకులు రాత్రి పూట నానబెట్టి ఉదయం తాగడం వలన శ్వాస నాళాలు శుభ్రపడతాయి.

👉పసుపు (ఉడక బెట్టినది కాదు ఎండబెట్టిన కొమ్ముల పొడి ) నీటిలో మరిగించి ఉప్పు వేసి గోరు వెచ్చని నీటితో  గొంతుకు వరకూ ఉంచి గరా గరా లాడించి ఉయడం

👉పసుపు వేసి నీటిని మరిగించి ఆవిరి రోజుకు 4 సార్లు పట్టడం వలన వాయునాళాల మధ్యలో గడ్డలుగా కట్టే రక్తన్ని కరిగించి శ్వాసని సులభంగా తీసుకునేలా చేస్తుంది..

👉వేడి నీటిలో నిమ్మరసం తేనె కలిపి తీసుకోవడం 

👉ఉసిరికాయ పొడిని కొద్దిగా గోరువెచ్చని నీటిలో వేసుకుని తాగడం

👉మిరియాల పాలను తీసుకోవడం

👉అన్నం వేడి వేడిగా ఉన్నప్పుడు (మింగగలిగే వేడి ఉన్నప్పుడు) పొడి అన్నం 3బాగా చిన్న చిన్న ముద్దలు గా చేసి ఉదయం సాయంత్రం మింగితే కపంలా ఉన్న తేమడ క్రిందకు పోతుంది శ్వాస సాపిగా ఉంటుంది 

👉అల్లం తో మరిగించిన నీటిని చిన్న టీ కప్పు తాగడం

👉మజ్జిగ లో శొంఠి పొడిని కలుపుకుని తాగడం

👉(చిన్నపిల్లల్లో వద్దు ) ముక్కులో వడగట్టిన  రెండు నిమ్మ చుక్కలు వేశారు అంటే లోపల ఉన్న కరోనా వైరస్ కపం తో ఉడి క్రింద పడుతుంది కాడ్రించి ఉమ్ము వేశారు అంటే నెలకు కొట్టుకుని చస్తుంది కరోనా ... *హ దేనికి భయం మీకు...మన  చిట్కాలు ఉన్నాయిగా*

*👉ఆన్నిటికంటే బెస్ట్ మెడిసిన్ తిప్ప తీగ ఆకుల రసాన్ని తాగడం  లేకుంటే తిప్పతీగ ఆకులను నీటిలో మరిగించి కషాయం తీసుకోవడం(ఇదే కరోనాని శరీరంలోకి వచ్చిన రెండు రోజుల్లో తన్ని తరిమేస్తుంది)* షుగర్ బీపీ ఉన్నా అన్నిటికి మందు ఇదే ...

*👉అమృతవల్లి(తిప్పతీగ) కరోనాని తన్ని తరిమేసే భారతీయుల కల్పవల్లి*

*👉ఇమ్యూనిటి కోసం మెడిసిన్స్ వాడాలా లేక విటమిన్  మాత్రలు మింగాలా*❓

👉అన్నంలో  చిలక తోటకూర (తోటకూర కాదు తోటకూరలో ఒకరకం) కూర తో తింటే 100 విటమిన్ గోళీలు కూడా చాలవు

👉ములగ ఆకు ,టమాటా,కొద్దిగా మిరియాల పొడి దాల్చిన చెక్క పోడి ,ఉల్లిపాయలతో రసం చేసుకుని వారానికి 4 సార్లు వాడితే ఎటువంటి సిట్రస్ ట్యాబ్లెట్లు అవసరం లేదు.

👉అన్నీ రకాల గాయాలతో కొద్దిగా శొంఠి పొడి, యాలకుల పొడి, దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి తగినంత గా వేసుకుని కూరగాయల సూప్ వారానికి రెండుసార్లు తాగితే గ్రంథులు నుంచి శరీర వ్యాధి నిరోధానికి కావాల్సిన  అన్ని హార్మోన్లు పుష్కలంగా శరీరంలో విడుదల అవ్వుతాయి వాటి కోసం కృత్రిమంగా విటమిన్లు ఎందుకు ...హా చెప్పండి..

👉బలం గోళి ఎందుకు కరివేపాకు పచ్చడి ఎంత బలం తెలుసా మీకు ??

👉నువ్వులు తాటి బెల్లం తో దంచిన ఉండను  రోజుకోకటి తింటే శరీరం విశాఖ ఉక్కులాగా ఉండదు(సయనో కోబాలమిన్ B12, న్యూరోకైన్డ్ ,జింకో విట్ లాంటి ఇంజెక్షన్స్ ,గోళీలు అవసరం ఉండదు)

👉ప్రేవేటు ఆసుపత్రికి ఎందుకు దండగా మేమే మీకు ఉచిత వైద్యం ఇస్తున్నాం ఒక్కసారి మా వైద్యం చూడండి..

👉 పసుపుతో ఆవిరి కరోనా పరార్,  తిప్ప తీగతో కరోనా  అడ్రెస్ గల్లంతు , చిలక తోటకూర,ములగ ఆకు తో ఇమ్యూనిటి 1000 ఇంతలు అవ్వుతుంది

👉మన భారతీయులు ముందే ఇవన్నీ కనిపెట్టారు అందుకే మన కోటిపల్లి కాలం ద్వారా మీకు అందించి డబ్బు లేక పోయినా కరోనా జయించవచ్చు ప్రేవేటు ఆసుపత్రులకు కోట్లు వద్దు

 ధైర్యంగా ఉండండి కరోనాని జాయిద్దాం

👉 సదా మీ సేవలో మీ *వానపల్లి*.. 

*✍️మీ వానపల్లి శ్రీనివాస్*

*Save Democracy*

No comments:

Post a Comment

Keybord shortcuts

 కంప్యూటర్   ఉపయోగిస్తూన్నారా   ప్రతి ఒక్కరికి ఉపయోగకరమైన   ఆపరేటింగ్  వర్డ్స్ CTRL+A. . . . . . . . . . . . . . . . . Select All CTRL+C. . ...