కలోంజి ని వాడండి ఇందులో మరణానికి తప్ప ప్రతి దానికీ చికిత్స ఉందని 1400 వందల ఏళ్ల క్రితమే ప్రవక్త ముహమ్మద్ (సఅసం) చెప్పారు..
ఒక 50 గ్రాముల కలోంజి విత్తనాలని..అందులో పావు కిలో తేనెలో కలుపి 7 రోజుల వరకు పక్కన పెట్టండి ఏడు రోజుల తరువాత పరగడుపున బ్రష్ చేసి ఒక స్పూన్ మైన తీసుకొని అలాగే మింగండి...కలోంజిలో ఆయిల్ ఉంటుంది అది కడుపులోకి వెళ్లి కరిగి దాని ఆయిల్ శరీరంపై పని చేస్తుంది..!!
🌷అస్సలామ్ అలైకుమ్ వ రహమతుల్లాహి వ బరకాతుహు.
*Topic : కలోంజీ (ఇంగ్లీష్ లో బ్లాక్ సీడ్స్ అంటారు) అంటే ఏమిటి?*
🌟 బిస్మిల్లాహ్. వల్ హమ్దులిల్లాహ్. అస్సలాతు వస్సలామ్ 'అలా రసూలిల్లాహ్.
🔹️కలోంజీని ఇంగ్లీషులో బ్లాక్ సీడ్ లేదా బ్లాక్ క్యూమిన్ అంటారు. అరబిక్ లో దీనిని "అల్ హబ్బతు అస్ సౌదా" అంటారు. ఇది సర్వరోగ నివారిణి. దీని చెట్టు సోపు గింజల చెట్టులా ఉంటుంది. కొమ్మలు సన్నగా ఉండి, దాని కాయలు నల్లగా, పొడుగ్గా ఉంటాయి. దాని పీచు తెల్లగా ఉంటుంది.
💎 కలోంజీ గురించి హదీసుల వెలుగులో:
🔹️ హజ్రత్ అబూ హురైర (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం:
💎 దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు.
🌟 "మీరు కలోంజీ ని వాడండి. ఎందుకంటే, ఇందులో మరణానికి తప్ప ప్రతీ వ్యాధికీ స్వస్థత ఉంది."
[సహీహ్ బుఖారీ, బుక్ #76, చాప్టర్ #7, హదీసు #5688]
[సహీహ్ ముస్లిం, బుక్ #39, చాప్టర్ #29, హదీసు #2215]
🔹️హజ్రత్ ఇబ్నె షిహాబ్ (రదియల్లాహు అన్హు)
ఉల్లేఖనం:
💎 దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా
తెలిపారు.
🌟 "మరణానికి తప్ప ఇందులో ప్రతీ వ్యాధికి మందు
ఉంది."
[ మిష్కాతుల్ మసాబీహ్]
🔸️ ఇమామ్ హాఫిజ్ ఇబ్నె హజర్ (రహిమహుల్లాహ్)
పై హదీసు గురించి ఇలా వివరించారు.
"ప్రతీ వ్యాధికీ స్వస్థత అంటే, దాని (కలోంజీ) వల్ల నయమయ్యే ప్రతీ రోగం అని అర్ధం. ఎందుకంటే, కలోంజీ శీతలం వల్ల వచ్చే రోగాల కోసం అత్యంత ప్రయోజనకరమైనది మరియు వేడి వల్ల వచ్చేవాటికి అంతగా కాదు."
🔸️ ఇమామ్ ఇబ్నె అల్ ఖయ్యిమ్ (రహిమహుల్లాహ్)
వారు ఇలా చెప్పారు.
"ప్రతీ వ్యాధికీ స్వస్థత అంటే, ఎలాగైతే అల్లాహ్ సుబహానహు వ త'ఆలా ఖుర్'ఆన్ లో క్రింది ఆయతులో, తన ఆజ్ఞతో ప్రతీదీ నాశనం అవుతుంది అని అన్నారో, అలానే కలోంజీ వల్ల కూడా కేవలం అల్లాహ్ ఆజ్ఞతోనే రోగం నాశనమవుతుంది.
🌟 "అది తన ప్రభువు ఆజ్ఞతో ప్రతి దానిని నాశనం
చేస్తుంది....."
[📖 సూరహ్ అల్ అహ్ ఖాఫ్ (46), ఆయతు 25]
[జాద్ అల్ మాద్, వాల్యూమ్ #4, పేజీ #297]
🔸️పైన పేర్కొన్న దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి
వసల్లం) వారి ప్రవచనాల ప్రకారంగా ధర్మ
వైద్యపండితులు క్రింది విధంగా ధృవీకరించారు.
💥 "కలోంజీ శీతల సంబంధ వ్యాధులకు చాలా
లాభకారి. కంపవాతం, వణుకుడు, పక్షవాత వ్యాధుల్లో దీని నూనెను మాలిష్ చేస్తే అద్భుతమైన ఫలితాలనిస్తుంది. మగతనానికి, శ్వాసకోస వ్యాధికి ఉత్తమ ఔషధం. జలుబు, పడిశం, దగ్గు, ఛాతీనొప్పి, కడుపు ఉబ్బరానికి, కడుపు శూల, అతివేడి, మూత్రపిండాలలో రాళ్ళు, కామెర్లకు అత్యంత ప్రయోజనకరమైన ఔషధం. సుఖవ్యాధులకు, గుప్త వ్యాధులకు మంచి మందు.
💥 పొట్టలోని త్రేన్పులను, గ్యాస్ ను బయటికి వెళ్ళేలా చేస్తుంది. పొట్టకు బలం, మూత్రాన్ని జారీ చేస్తుంది. పొట్టలోని నులిపురుగులను చంపి వేస్తుంది. ఆడవారిలో ఋతురక్తాన్ని క్రమబద్ధం చేస్తుంది.
[📚 కితాబ్ అల్ ముఫర్రదాత్]
🔹️హజ్రత్ ఖతాదా (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం:
🌟 "ప్రతీరోజూ 21 కలోంజీ గింజలను తీసుకోవాలి మరియు మూటకట్టి తడపాలి. మరియు రోజూ ఆ నీటిని ముక్కురంధ్రాలలో వేయాలి. మొదటిసారి కుడివైపు ముక్కులో రెండు చుక్కలు, ఎడమవైపు ఒక చుక్క వేయాలి. రెండవ రోజు ఎడమవైపు ముక్కులో రెండు చుక్కలు, కుడివైపు ముక్కులో ఒక చుక్క వేయాలి. మూడవ రోజున, కుడివైపు ముక్కులో రెండు చుక్కలు, ఎడమవైపు ఒక చుక్క చొప్పున వేయాలి."
[📚 తిర్మిజీ, వాల్యూమ్ #4, బుక్ #2, హదీసు #2070; సహీహ్]
💎 దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు.
🌟 "మీకు బాధగా ఉన్నప్పుడు గుప్పెడు కలోంజీ గింజలను తిని ఆ తర్వాత నీరు, తేనెను త్రాగండి."
[📚 మోజముల్ ఔసత్, తబ్రానీ]
💡మీకు జవాబు అర్ధం అయిందని ఆశిస్తున్నాను.
వల్లాహు 'ఆలము బిస్సవాబ్.
✍ మీ సోదరుడు, 💎
🔸 సత్యాన్ని తెలిపేందుకు చేసే చిన్న ప్రయత్నం 🔸
::::...::::::::::::::::::::::::::::: ::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
* బాత్రూంలో వచ్చే మూర్ఛ *
స్నానం చేస్తూ పడిపోయి స్ట్రోక్ వచ్చిన వ్యక్తుల గురుంచి మనం తరచుగా వింటాము.
మరెక్కడా పడి పోవడం గురించి మనం ఎందుకు వినడంలేదు?
నేషనల్ స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రొఫెసర్ ఈ విధంగా చెప్పారు..
మీరు స్నానం చేసే ముందు తల స్నానం చేయవద్దని , మొదట మీ శరీరంలోని ఇతర భాగాలను శుభ్రపరచాలని సలహా ఇచ్చారు. ఎందుకంటే, తల తడిగా మరియు చల్లగా ఉన్నప్పుడు చల్లబడిన రక్తనాళాలలో ఉష్ణోగ్రత పెంచడానికి , రక్తం తలపై కి వేగం గా ప్రవహిస్తుంది. రక్త నాళాలు బలహీనంగా గాని, సన్నగా గాని ఉన్నట్లైతే , రక్త నాళాలు చిట్లిపోయే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇలా సాధారణంగా స్నానాల గదిలో జరుగుతుంది కాబట్టి, ఇది మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండటానికి ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోండి.
1. పాదం నుండి స్నానం ప్రారంభిచండి
2. కాళ్ళు.
3. తొడ.
4. ఉదరం.
5. భుజం.
6. 5-10 సెకన్ల పాటు ఆగిన తరువాత
👉 మనం శరీరం నుండి ఆవిరి / గాలి పొంగిపొర్లుతున్నట్లు అనిపిస్తుంది, ఆపై యథావిధిగా తల స్నానం చేయండి. తల స్నానానికి మాత్రం తప్పనిసరిగా గోరువెచ్చని నీరు వాడండి.
✅ వేడి నీటితో నిండిన గాజుపాత్రలో వేడి నీరు ఖాళీ చేసి వెంటనే చల్లటి నీటితో నింపండి.
ఏం జరుగుతుంది ?
గాజు పాత్ర పగిలిపోతుంది *
అదే విధంగా మన శరీర ఉష్ణోగ్రత చాలా వేడిగా ఉంటుంది మరియు నీరు చల్లగా ఉంటుంది, మనం స్నానం తల స్నానంతో మొదలు పెడితే , రక్త నాళాల ఉష్ణోగ్రతల మార్పు వలన తలలో రక్తనాళాలు చిట్లే అవకాశం ఎక్కువగా ఉంది.
అకస్మాత్తుగా బాత్రూంలో పడటం మనం తరచుగా చూస్తాము. కానీ తప్పుడు స్నాన పద్ధతి కారణంగానే , మనకు స్ట్రోక్ గాని లేదా మైగ్రేను(తలనొప్పి) రావడానికి కారణం అని మనలో ఎంత మందికి తెలుసు .
ఈ సమాచారం ప్రతి ఒక్కరికి అందేలా చూడడం మనఅందరి బాధ్యత 🙏
ఆరోగ్యమే మహా భాగ్యం.
No comments:
Post a Comment